ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లాలోని నూజివీడులో విజయవంతంగా కొనసాగుతుంది. 143వ రోజు ప్రజాసంకల్పయాత్రను చిన్న అగిరిపల్లి నుంచి (ఈరోజు)సోమవారం ఉదయం వైఎస్ జగన్ ప్రారంభించారు. వైఎస్ జటన్ తో పాగు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఆయనతో పాటు అడుగులో అడుగులు వేస్తున్నారు. ఇందులో బాగంగానే వైఎస్ జగన్ తోటపల్లి చేరుకొని మద్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు.పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45లకు ప్రారంభమవుతుంది. …
Read More »అనంతలో టీడీపీకి షాక్ …మా ప్రాణమున్నంత వరకు వైఎస్ జగన్‌తోనే..!
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు వైసీపీ బలం అంతకు అంత పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు భారీగా కొనసాగుతున్నాయి. గత 4 ఏళ్ల నుండి అధికారంలో ఉండి ప్రజలకు న్యాయం చేయకపోవడమే గాక అన్యాయలకు అడ్డగా మార్చుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. రాయలసీమలో మరి దారుణంగా పాలన కొనసాగిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా ప్రాణమున్నంత వరకు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తోనే ఉంటామని …
Read More »ప్రతి 100కి.మీలకు మొక్కను నాటే జగన్ ఏమి చేశాడో తెలుసా ..!
ఏముంది మొక్క నాటాడు అనుకుంటున్నారా ..అయితే మీరు పప్పులో కాలేశారు .ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట నలబై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో పోయిన సవంత్సరం నవంబర్ నెలలో ఆరో తారీఖున వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయ …
Read More »మరో మైలురాయి దాటిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ..!
గత ఎడాది నవంబర్ 6న ‘ప్రజా సంకల్పయాత్ర’పేరుతో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గుండెల్లో దమ్ము.. చేతల్లో నిజాయితీ..విశ్వసనీయతే మార్గం .. విలువలే ఊపిరి..ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రతిక్షణం.. పోరాట పర్వం చేస్తున్నారు వైఎస్ జగన్. కొన్ని వేలమంది జగన్ తో కలసి అడుగులో అడుగు వేస్తు న్నారు . ఇందులో …
Read More »వైఎస్ జగన్ 139వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుగారి పాలన ఎల్లకాలం సాగదని, రేపటి మీద భరోసా ఇచ్చేందుకు… రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయమే ధ్యేయంగా.. గత ఎడాది నవంబర్ 6న ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలో ముగిసిన ప్రజా సంకల్పయాత్ర ఈనెల 14 న కృష్ణా జిల్లాలో ప్రవేశించింది. …
Read More »2019ఎన్నికల్లో వైసీపీదే అధికారం -ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు ..!
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధికారంలోకి వస్తుందా ..గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు ..గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీలను నెరవేర్చడంలో టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఫలం కావడంతో ఐదు కోట్ల ఆంధ్రులు వైసీపీ వైపు చూస్తున్నారా అంటే అవును అనే అంటున్నారు ఏపీ …
Read More »ఏమిటి ఆ ఫోటో ..చంద్రబాబుకు ఎందుకు అంతా భయం ..కారణమిదే ..!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి కుటుంబానికి చేరువ అయ్యేందుకు.. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే ధ్యేయంగా.. ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గుండెల్లో దమ్ము.. చేతల్లో నిజాయితీ..విశ్వసనీయతే మార్గం .. విలువలే ఊపిరి..ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రతిక్షణం.. పోరాట పర్వం.. ఇదే వైఎస్ జగన్ ప్రస్థానం . జగన్ ప్రజాసంకల్ప …
Read More »కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు ఖాయం..ఇదిగో చూడండి..!
గత ఎడాది నవంబర్ నుండి ఇప్పటి వరకు అలుపనేది లేకుండా ..అదే బలంతో, అదే ఊపూలో అశేశ ప్రభజనం మద్య.. అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఆటంకలు కలింగించినా..నిర్విరామం లేకుండా ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శనివారం విజయవాడ కనక దుర్గమ్మ సాక్షిగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. 136వ రోజు కనకదుర్గ వారధి వద్ద వైఎస్ జగన్ కృష్ణా …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 135వ రోజు
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. అశేశ జన ప్రభజనం మద్య వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారు. కగా నేడు ప్రజాసంకల్పయాత్ర 135వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం ఉండవల్లి శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టాభిరామయ్య కాలనీ, మహానాడు, సుందరయ్యనగర్ మీదుగా పాదయాత్ర మణిపాల్ ఆస్పత్రి వరకు …
Read More »వైఎస్ జగన్ 129వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజా సమస్యలు వింటూ, అండగా ఉంటానని భరోసా ఇస్తూ వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్రలో జగన్ తో పాటు వేలదిమంది ప్రజలు అడుగులో అడుగు వేస్తు తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈరోజు గురువారం(129వ రోజు) పాదయాత్రను జిల్లాలోని వేజెండ్ల శివారు నుంచి ప్రారంభించారు. అక్కడ నుంచి వడ్లమూడి చేరుకుని …
Read More »