ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 153వ రోజు శనివారం మచిలీపట్నం నియోజవకర్గంలోని బుద్ధాలపాలెం నుంచి ప్రారంభమైంది. వేలమంది జగన్ తో పాటు పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్నారు. ఈ రోజు పాదయాత్రలో బంటుమిల్లి క్రాస్ రోడ్డు మీదుగా పెడన నియోజకవర్గంలోకి వైఎస్ జగన్ ప్రవేశిస్తారు. అక్కడి నుంచి తోటమాల తర్వాత పెడన చేరుకుంటారు. పెడన బహిరంగ సభలో ప్రజలను …
Read More »వైఎస్ జగన్ 152వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!
ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు..వారి సమస్యలను తీర్చడం కోసం నిరంతరం వారికి భరోసాన్నిస్తు ప్రతిపక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కృష్ణా జిల్లాలో కోనసాగుతుంది. ప్రజాసంకల్పయాత్ర 152వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం జననేత వైఎస్ జగన్ మచిలీపట్నం నియోజవకర్గం పొట్లపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కొత్తపూడి క్రాస్ రోడ్డు మీదుగా బుద్దాల పాలెం వరకు పాదయాత్ర కొనసాగనుంది. …
Read More »వైఎస్ జగన్ 151వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!
గత నాలుగు సంవత్సరాలనుండి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పాలన అత్యంతా దారుణంగా ఉందని రాజకీయ నాయకులే కాక.. సామాన్య ప్రజలు కూడ చెబుతున్నారు. అధికారంలోకి రావడం కోసం అమలు చెయలేని 600 హామీలిచ్చి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసీపీ నేతలు అన్న సంగతి తెలిసిందే.అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం..వారి సమస్యలను తీర్చడం కోసం నిరంతరం వారికి భరోసాన్నిస్తు ప్రతిపక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన …
Read More »సూపర్ డూపర్ హిట్లు కొట్టిన సినీ నిర్మాత వైసీపీ ఎమ్మెల్యేగా బరిలో..!
రాజకీయాల్లో ఎంత సేపూ హీరోలేనా.. మేం మాత్రం రాజకీయాలకు తగమా అంటూ.. నిర్మాతలు సైతం రాజకీయ అరంగేట్రం చరిత్ర తెలుగు నేలపై ఉంది. నటనా రంగానికి రాజకీయాలకు మధ్య చాలా అనుబంధం సంబంధమే ఉంది. 2009 ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ విజయవాడ ఎంపీగా టీడీపీ తరఫున బరిలో దిగారు. బాగానే ఖర్చు చేసినా.. అప్పటి వైఎస్ దెబ్బకి అశ్వినీకి డిపాజిట్లు కూడాదక్కలేదని అంటారు. ఇక, ఇప్పుడు ఈ పరంపరలోనే …
Read More »ఏపీలో మరో సంచలనం..వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి
శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలోకి చేరేందుకు సిద్దమయ్యారు. కిల్లి కృపారాణి వైసీపీలో చేరబోతున్నట్లు సంవత్సరం క్రితమే జోరుగా ప్రచారం జరిగింది. కాని అప్పుడు జరగలేదు ప్రస్తుతం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రకు ఆదరణ పెరుగుతున్నట్లు కనిపించడంతో ఇక ఇదే మంచి తరుణమని కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారట. డాక్టర్ అయిన కిల్లి …
Read More »వేలమంది అనుచరులతో వైసీపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ లో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .తాజాగా రాష్ట్రంలో కర్నూల్ జిల్లా కు చెందిన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు .వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పేరిట కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో జగన్ ను కల్సి కాటసాని వైసీపీ కండువా కప్పుకున్నారు .ఈ సందర్బంగా …
Read More »పాదయాత్రలో ఆసక్తికర సంఘటన “జగన్ ఫిదా”..ఫేస్ బుక్ పేజీలో పోస్ట్..!
ప్రజాసంకల్పయాత్రలో 145వ రోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.పాదయాత్రలో ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. వేలాది మంది ప్రజలు వైఎస్ జగన్ తో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. ఈక్రమంలోనే పాదయాత్రలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఆ విషయాన్ని వైఎస్ జగన్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఆయన తన ఫేస్ బుక్ పేజీలో – ” కొన్ని జ్ఞాపకాలు గుండెల్లో …
Read More »విజయసాయి రెడ్డి సంచలనాత్మక నిర్ణయం…!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాజ్యసభ సభ్యులు అయిన విజయసాయి రెడ్డి మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు .గత నూట నలబై ఐదు రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే . జగన్ పాదయాత్రకు మద్దతుగా తను కూడా పాదయాత్ర …
Read More »ఏపీలో సంచలనం..వైఎస్ జగన్ ను కలవనున్నా..బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
గత 144 రోజులుగా ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లా గన్నవరంలో విజయవంతంగా కొనసాగుతుంది. జగన్ తో ఎండలోనే వేలది మంది ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. జగన్ పాదయాత్రకు విశేశ స్పందన వస్తుంది. అక్కడ అక్కడ టీడీపీ,బీజేపీ ,కాంగ్రెస్ నేతలు వైసీపీలోకి వలసలు భారీగా జరిగాయి. ఇందులో బాగంగానే తాజాగ వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రను త్వరలోనే వైఎస్ జగన్ ని బీజేపీ ఏపీ …
Read More »కర్నూల్ జిల్లాలో వైసీపీకి పెరుగుతున్నమరింత బలం..!
2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వందల కోట్లు ఆశ చూపి వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ,ఏంపీలను టీడీపీలో చేర్చుకున్నాడని వైసీపీ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అదికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్నటి వరకు ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉంది.. దీనికి తోడు టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ నేతలు వైసీపీలోకి వస్తున్నారు. ఇందులో బాగంగానే తాజాగా …
Read More »