Home / Tag Archives: padayatara

Tag Archives: padayatara

ప్రకాశం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర మరో కీలక మైలురాయి.. ఘనం స్వాగతం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని రామకృష్ణాపురంలో 1200 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ అక్కడ ఒక మొక్కను నాటారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు. అంతకుముందు లింగసముద్రం మండలం కొత్తపేట గ్రామంలోకి అడుగుపెట్టడం ద్వారా ప్రకాశం జిల్లాలోకి ఆయన …

Read More »

వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను చూస్తూ..కెమెరాకు..! ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాయ్‌..!!

ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. దానికి కార‌ణం మీరు ఊహించిందే..! అదే ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రనే. అయితే, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాను చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను ఆరు నెల‌ల‌పాటు క‌డ‌ప నుంచి ఇచ్చాపురం వ‌ర‌కు మూడువేల కిలోమీట‌ర్లు న‌డిచేందుకు నిర్ణ‌యించిన విష‌యం …

Read More »

జగన్‌ సభకు ఎవరెవరు వెళ్లారో.. వారికి ఇళ్లే లేకుండా చేస్తా…చీరలు, జాకెట్లు చించి రౌడీల్లా దాడి

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. జగన్ లో పాటు నడవడానికి…సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరౌవుతున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గత బుధవారం నాయుడుపేటలో జగన్‌మోహన్‌రెడ్డి సభ జరిగింది. ఈ సభకు సూళ్లూరుపేట మున్సిపల్‌ పరిధిలోని మన్నారుపోలూరు ఎన్టీఆర్‌ గిరిజన కాలనీకి చెందిన మహిళలు వెళ్లారు. దీన్ని జీర్ణించుకోలేని ఓ స్వచ్ఛంద సేవా సంస్థ …

Read More »

నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో

ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ గత నెల నవంబర్ 6న చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈనెల రోజుల్లో కడప,కర్నూల్ ,అనంతపురం మూడు జిల్లాల్లో దాదాపు 400 కిలోమీటర్లు నడిచారు వైఎస్‌ జగన్‌ .అన్ని వర్గాల ప్రజలు.. తమ సమస్యలను జగన్‌తో పంచుకుంటున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆయనను కోరుతున్నారు. ప్రజాసంకల్పయాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా వైఎస్‌ జగన్‌.. ఓ టీవీ ఛానల్ …

Read More »

పాదయాత్రలో ప్రధమమాసం

ప్రజాసంకల్పయాత్ర పేరుతో వైసిపి అధినేత జగన్ సాగిస్తున్న సుదీర్ఘ పాదయాత్ర నేటితో నాలుగువారాలు పూర్తి చేసుకుంటున్నది. ప్రతి రెండువారాలకు ఒకసారి ఈ యాత్ర గూర్చి సమీక్షించాలని భావించి తొలిసమీక్ష రెండువారాల క్రితం చెయ్యడం జరిగింది. రెండో పక్షం జగన్ పాదయాత్ర ఎలా సాగింది అని ఒకసారి సింహావలోకనం చేసుకోవడం అవసరం. గతంలో చెప్పుకున్నట్లు జగన్ ను, జగన్ వెనకనడిచే జనాన్ని విడదీయడం కష్టం అని ఈ పక్షం లో కూడా …

Read More »

జ‌గ‌న్‌ని రాళ్ళ‌తో కొట్టాల‌న్న.. క‌ర్నూలు టీడీపీ నేత‌..!

కర్నూల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేసారు . పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా కేంద్రానికి రహస్యంగా లేఖలు రాసిన ప్రతి పక్షనేత జగన్‌ను రాళ్లతో కొట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు , ఛైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు. శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలే …

Read More »

చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరు అయినా సంతోషంగా ఉన్నారా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం క‌ర్నూలు జిల్లాలో జ‌రుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 23వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లకల్‌ నుంచి పాదయాత్రను ప్రారంభిచి సాయంత్రం నాలుగు గంటలకు పత్తికొండలోని ఊరు వాకిలి సెంటర్‌ వద్ద బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిచారు. చంద్రబాబు అధికారంలోకి …

Read More »

ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు షెడ్యూల్‌ విడుదల

ఏపీలో వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు షెడ్యూల్‌ విడుదలైంది. కర్నూల్ జిల్లాలోని బనగానలపల్లి నియోజకవర్గం కోవెలకుంట్ల మండలం సౌందరదిన్నె నుంచి ఆదివారం ఉదయం 8 గంటలకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 8.30 గంటలకు ఆయన ఆమదాల క్రాస్‌ రోడ్డు చేరుకుంటారు. ఉదయం 9.30 గంటలకు బనగానలపల్లి మండలం గులాంనబీ పేట-బొండల దిన్నెక్రాస్‌ రోడ్‌కు చేరుకొని.. అక్కడి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat