విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర.. హైదరాబాద్ నగరంలో ఆద్యంతం ఆధ్యాత్మికత, భక్తిభావాన్ని చాటుతూ..విజయవంతంగా సాగుతోంది. జూబ్లిహిల్స్‌లోని జలవిహార్ రామరాజుగారి నివాసంలో శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహించిన అనంతరం స్వామివారు స్వయంగా భక్తుల ఇండ్లలో పాదపూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ మేరకు నవంబర్ 5, మంగళవారం నాడు కుందన్‌బాగ్‌లోని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమనోహర్ రెడ్డి …
Read More »వరంగల్ నగరంలో భక్తుల ఇండ్లలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి పాదపూజల కార్యక్రమం..!
వరంగల్ నగరంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. గత నాలుగు రోజులుగా హన్మ కొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో స్వామివారు పాల్గొని శ్రీ రాజశ్యామల దేవికి పీఠపూజలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా వరంగల్ నగరంలోని వేయి స్తంభాల గుడి, గోవిందరాజుల గుట్టపై అభయాంజనేయస్వామి, పైడిపల్లిలోని …
Read More »