ఎక్కడైనా అధికార పార్టీలోకి వలసలు వెళ్లడం సహజమే కానీ ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు యువత సిద్ధంగా ఉందని నిరూపిస్తున్నారు. తాజాగా నెల్లూరుజిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పొదలకురుకు చెందిన యువత దాదాపుగా 30మంది వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా …
Read More »