సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. జ్యోతిక,ప్రభు ప్రధానపాత్రల్లో నటించగా వాసు దర్శకత్వంలో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లోనే ఈ సినిమా సునాయసంగా పాతిక కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పి. వాస్ తన మేకింగ్, విజన్‌తో హార్రర్ సినిమాలకు ఓ కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. సుమారు పద్దెనిమిదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ …
Read More »నక్క తోక తొక్కిన త్రిష
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు పి వాసు తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ సాధించిన చిత్రాల్లో ఒకటి న ‘చంద్రముఖి’. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్లు జ్యోతిక,నయనతార,ప్రభు తదితరులు నటించారు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా కొత్తగా ‘చంద్రముఖి-2’ తీస్తున్న విషయం మనకు తెలిసిందే. పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈమూవీలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.. అతడికి జోడీగా త్రిషను ఎంపిక చేసినట్లు సమాచారం. …
Read More »