ఏపీలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.ఓట్లేసి గెలిపించిన ప్రజలకు పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను పొందాలంటే ఉండాల్సిన ప్రధాన అర్హత అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు ,ఆ పార్టీకి సానుభూతి పరులై ఉండాలి.అలా ఉంటేనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ సర్కారు అమలు చేస్తున్న పథకాలు అందుతాయి. అలా కాకుండా ఇతర పార్టీలకు ముఖ్యంగా వైసీపీకి చెందినవారు అయితే అర్హులైన సరే వారికి అందవు.ఒకనోకసమయంలో పార్టీ …
Read More »