KTR, OYC: శాసనసభ వేదికగా కేటీఆర్, ఓవైసీ మధ్య మాటల యుద్ధం జరిగింది. గవర్నర్ పై ధన్యవాద తీర్మానం సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీలో హామీలు ఇస్తారు గానీ వాటిని అమలు చేయరంటూ ఓవైసీ విమర్శించారు. మేం కలుస్తామంటే….సీఎం, మంత్రులు ఇష్టంగా ఉండరని అన్నారు. బీఏసీలో ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు. 25 ఏళ్లలో ఇలాంటి సభను ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు. పాతబస్తీకి మెట్రో…ఉస్మానియా ఆసుపత్రి …
Read More »ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ట్వీట్
తీవ్ర అనారోగ్యానికి గురైన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని వైసీపీ అధినేత,ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈమేరకు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ రెగ్యులర్ వైద్య సేవల కోసం లండన్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల క్రితం అక్బరుద్దీన్ తిరిగి ఆకస్మికంగా వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి …
Read More »