రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన చేర్యాల గ్రామంలో రూ.1కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, పాతూరి సుధాకర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచ్ ముస్త్యాల అరుణ, నాయకలు ఉన్నారు. అనంతరం …
Read More »