తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ రవి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ఆర్ రవి ప్రసంగం చేస్తున్న సమయంలో డీఎంకే సభ్యలు ఇవాళ సభలో గందరగోళం సృష్టించారు. నినాదాలు చేస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డులోకి తీసుకోవాలని, గవర్నర్ తన ప్రసంగంలో కొత్తగా జోడించిన అంశాలను తీసివేయాలని సీఎం …
Read More »బుుషికేష్‌లో ముగిసిన విశాఖ శారదాపీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష ..!
బుుషికేష్, పవిత్ర గంగానదీ తీరాన రెండు నెలల పాటు సాగిన విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి చాతుర్మాస్యదీక్ష నేడు ముగిసింది. లోక కల్యాణం కోసం పదేళ్లుగా ఋషీకేశ్ లో చాతుర్మాస్య దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా జూలై 16న బుుషికేష్, శారదాపీఠం ఆశ్రమంలో శ్రీ స్వరూపనందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు దీక్ష ప్రారంభించారు, ఇటీవల విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా నియమితులైన శ్రీ స్వాత్మానందేంద్ర …
Read More »ముగిసిన గ్రామ సవివాలయ రాత పరీక్షలు ఎన్ని లక్షల మంది రాసారంటే…!
ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలు నిన్నటితో అంటే సెప్టెంబర్ 8 వ తేదీ ఆదివారంతో ముగిసాయి. సెప్టెంబర్ 1 నుంచి 11 రకాల పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించారు. గ్రామ సచివాయం పోస్టులు మొత్తం 1,26,728 కాగా, 21,69,529 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాతపరీక్షలకు మాత్రం 19,49,218 హాజరయ్యారు. సరాసరిన 89.84 శాతం హాజరయ్యారు. ఈ రాత పరీక్షల నిర్వహణకు ఏపీ …
Read More »