కేరళ రాష్ట్రాన్ని వణికిస్తున్న నిపా వైరస్ ఇపుడు కర్ణాటక రాష్ట్రానికి వ్యాపించినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, ఇద్దరు రోగుల్లో ఈ వైరస్ లక్షణాలను గుర్తించినట్టు వైద్యులు చెపుతున్నారు. ఈ కేరళ సరిహద్దు ప్రాంతమైన మంగళూరులో గుర్తించినట్టు సమాచారం. మరోవైపు, కేరళలో ఈ వైరస్ ధాటికి ఇప్పటికే 10 మంది చనిపోయారు. వీరిలో నిపా వైరస్ రోగులకు చికిత్స చేస్తూ వచ్చిన లినీ అనే నర్సు కూడా ప్రాణాలు కోల్పోయింది. దీంతో …
Read More »