సంస్థ నిర్వాహణ లో భాగంగా వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తున్న కంపెనీల జాబితాలో ఈకామర్స్ సంస్థ మీషో కూడా చేరింది. ఖర్చు తగ్గించుకునేందుకు, లాభాలను సాధించడానికి గానూ 251 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ సంస్థ ప్రతినిధి నిన్న శుక్రవారం వెల్లడించారు. మొత్తం ఉద్యోగుల్లో ఇది దాదాపు 15 శాతానికి సమానం. ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి మీషో వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే ఈమెయిల్ పంపించారు.ఈ …
Read More »రాహుల్ గాంధీ పై కాంగ్రెస్ సీనియర్ నేత పీజే కురియన్ విమర్శలు
రాహుల్ గాంధీ పై కాంగ్రెస్ సీనియర్ నేత పీజే కురియన్ విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా గతంలో రాహుల్ గాంధీ రాజీనామా చేయడం ఆయనలోని నిలకడలేమీకి నిదర్శనమన్నారు. పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఆయన ముందుండి పోరాడాలన్నారు. రాహుల్ గాంధీ అందరితో చర్చించిన తర్వాత పరిష్కారాన్ని గుర్తించాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు.
Read More »ఆదిలోనే పంపేసారు..ఈసారి ఎవరివంతో మరి..?
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్… ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. మొదటి టెస్ట్ లో సౌతాఫ్రికా బౌలర్స్ పై విరుచుకుపడి రెండు ఇన్నింగ్స్ లోను శతకాలు సాధించిన హిట్ మేన్ ఇప్పుడు మాత్రం వెంటనే పెవీలియన్ కు చేరుకున్నాడు. రబడ వేసిన బంతికి కీపర్ డీకాక్ కు దొరికిపోయాడు. మరి అతడి స్థానంలో ముందుండి జట్టును …
Read More »డబుల్ ధమాకా మిస్..మొదటి వికెట్ కోల్పోయిన భారత్
హిట్ మాన్ ఒక్క శతకంతో ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు 150 పరుగులు సాధించి ఓపెనర్ గా ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్ గా నిలిచాడు. ఈ ఫీట్ ను ఇంతకముందు ధావన్ సాధించాడు. ఇక సౌతాఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ లో ఇప్పటికే ఓపెనర్స్ ఇద్దరూ శతకాలు పూర్తిచేసుకున్నారు. ఇక హిట్ మేన్ తన జోరును పెంచి, చివరికి వికెట్ కోల్పోయాడు. …
Read More »ఆ ఒక్కడే వార్నర్ కు మొగుడయ్యాడు…?
ప్రపంచకప్ తరువాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆడుతున్న సిరీస్ యాసెస్ నే. ఈ సిరీస్ ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఐదు మ్యాచ్ లలో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తికాగా అందులో ఒకటి ఆస్ట్రేలియా గెలవగా, మరో మ్యాచ్ డ్రా అయ్యింది. ప్రస్తుతం మూడో మ్యాచ్ జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే డేవిడ్ వార్నర్..ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అనేది అందరికి తెలిసిందే. తాను పిచ్ …
Read More »ఒక్కసారిగా ఉలిక్కిపడిన శిఖర్ ధావన్ ..జస్ట్ మిస్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఆదిలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. జేమ్స్ అండర్సన్ వేసిన నాల్గో ఓవర్ రెండో బంతిని గుడ్ లెంగ్త్‌లో సంధించాడు. తొలుత ధావన్ బ్యాట్‌ను తాకిన ఆ బంతి ప్యాడ్లపై జారుకుంటూ కింద పడింది. అయితే డేంజర్ జోన్‌లో పడిన సదరు బంతి వికెట్లపైకి సమీపిస్తుండగా ఒక్కసారిగా ఉలిక్కిపడిన ధావన్.. చాకచక్యంగా వ్యవహరించి బ్యాట్‌తో పక్కకు గెంటేశాడు. …
Read More »శిఖర్ ధావన్ క్యాచ్ ఔట్..విలియమ్‌సన్ క్యాచ్ ఔట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీపక్ చాహర్ వేసిన 4వ ఓవర్ 3వ బంతికి హేల్స(2) …
Read More »