ఓటుకు నోటు కేసులో రంగంలోకి దిగనున్న ఈడీ.ఆ ‘ఐదు కోట్ల’పై తేల్చాలంటూ ఈడీతో సహా కేంద్ర సంస్థలకు పోలీసు ఉన్నతాధికారుల లేఖ.తెలంగాణ ముందస్తు ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుపై పెద్ద బాంబు పడనుంది.ఎలా అంటే ఓటుకు నోటు కేసుకు సంబంధించి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్ధికి అనుకూలంగా ఓటువేస్తే ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని మాట్లాడుకున్నారు. అందులో భాగంగా 50 లక్షల …
Read More »కేసీఆర్ మీటింగ్ పెడితే.. చంద్రబాబుకు వణుకు పుడుతుంది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీటింగ్ పెడితే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వణుకు పుడుతుందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు.ఓటుకు నోటు కేసు దర్యాప్తు ఇప్పుడు ముమ్మరం అవుతుంది కాబట్టే..రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు ఏపీ కి ప్రత్యేక హోదా కోసం ర్యాలీలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.చంద్రబాబు నాయుడు దొంగదీక్షలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మప్రసక్తే లేదని అన్నారు …
Read More »మళ్ళీ తెరపైకి ఓటుకి నోటు కేసూ… ఏసీబీ కేసులపై సీఎం కేసీఆర్ సమీక్ష
ఏపీ ముఖ్యమంత్రి,టిడీ పీ అధినేత నారా చంద్రబాబు ఓటుకు నోటు కేసు.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.అయితే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యి.. విచారణ జరుగుతున్న ఏసీబీ కేసుల పురోగతిని సమీక్షించారు .ఈ సమీక్షలో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబుకి సంబంధించిన ఓటుకు నోటు కేసు వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. రికార్డ్ అయిన వాయిస్ పై …
Read More »