మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. మలయాళీ లూసీఫర్ రీమేక్‌గా రూపొందిన ఈ మూవీ దసరా కానుకగా థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. దీంతో గాడ్‌ఫాదర్ ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తమ ఫ్లాట్‌ఫాంలో గాడ్‌ఫాదర్ సినిమాను ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. నవంబరు …
Read More »ఓటీటీలో లాల్ సింగ్ చడ్డా.. ఎందులో అంటే!
బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ హీరోగా నటించిన సినిమా లాల్ సింగ్ చడ్డా. నాగచైతన్య కీలకపాత్రలో కనిపించారు. కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ బాయ్‌కాట్ సెగ వల్ల బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‌లో ఆడలేదు. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు లాంగ్వేజ్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కరీనాకపూర్ హీరోయిన్.
Read More »