భర్తకు భార్య స్వయంగా పెళ్లి చేసిన అరుదైన ఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోని మత్తిలి సమితిలో శనివారం చోటుచేసుకుంది. కుమార్‌పల్లి గ్రామానికి చెందిన రామ కావసీకి కొన్నేళ్ల క్రితం గాయత్రి అనే అమ్మాయితో వివాహం జరిగింది. భర్త రోజువారీ కూలీ పనుల నిమిత్తం కొంతమంది కార్మికులతో కలిసి గ్రామం సహా గ్రామ చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఐత మడకామి అనే మహిళతో రామ కావసీకి పరిచయం …
Read More »అయిదుగురు మహిళలను దారుణంగా…ఒకరి తర్వాత ఒకరు
మంత్రాలు చేస్తున్నారనే నెపంతో అయిదుగురు మహిళలను దారుణంగా హింసించారు. చెట్టుకు కట్టేసి ఒకరి తర్వాత ఒకరు వంద మంది వరకూ తీవ్రంగా కొట్టారు. ఈ అమానవీయ ఉదంతం ఒడిషాలో చోటు చేసుకుంది. మయూర్‌బంజ్ జిల్లాలో బాదసాహి పరిధిలోని మధుపూర్ గ్రామంలో జరిగిన ఈ ఉదంతం.. ఆ రాష్ట్రంలో సంచలనానికి కారణమైంది. పట్టపగలే మహిళలను బంధించి దాడి చేస్తుండగా చాలా మంది ప్రేక్షక పాత్ర వహించారు. కొంత మంది ఆ దారుణాన్ని …
Read More »దేశం గర్వించదగ్గ వైద్యం చేసిన డాక్టర్
ప్రస్తుత సమాజంలో కాసులకు కక్కుర్తి పడి కాన్పులు చెయ్యంకుండా….కోసెస్తున్నారు. వైద్యాన్ని దందాగా మార్చిసిన రోజులు. పురుడుకొస్తే ప్రాణాలు తీస్తున్నారు. అయ్యా కాపాడండయ్యా అంటే… రూపాయి ఇస్తేనే వైద్యం అంటున్నారు. శవానికి వైద్యం చేసి డబ్బులు దోచుకుంటున్నారు. ఇలాంటి కాలంలో కూడా… రూపాయి ఆశించకుండా.. మావనసేవే మాధవసేవగా భావించి అసలైన వైద్యనారాయణుడిగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అది ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా కూర్మనూరు పంచాయతీలోని అత్యంత మారుమూల గ్రామమైన …
Read More »రాత్రి 10 గంటల సమయంలో…అమ్మాయి కోసం
ప్రియురాలు మాట్లాడటం లేదన్న కోపంతో ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడిచేసి గాయపర్చాడు. బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని భద్రాక్ జిల్లా బగానా గ్రామానికి చెందిన కమల కాంత్ నాయక్ (23), అదే జిల్లాలోని సుందర్‌పూర్ గ్రామానికి చెందిన రింకీరాణి (20) రెండేళ్లుగా స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ, కంపెనీ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. వారి మద్య ఏర్పడిన …
Read More »కొండ చిలువకు సీటీ స్కానింగ్..ఎందుకు..ఎక్కడో తెలుసా?
కొండ చిలువకు సీటీ స్కాన్ చేసిన అరుదైన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన 8 అడుగుల ఆ భారీ సర్పానికి చికిత్స అందించడంలో భాగంగా ఈ ప్రక్రియ నిర్వహించారు. ఇండియాలో ఇలాంటి ఉదంతం ఇదే మొదటిది. ఒడిషాలోని కియోంజర్ జిల్లా అననాథ్‌పూర్ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు 4 రోజుల కిందట గాయాలతో బాధ పడుతున్న ఓ కొండ చిలువను గుర్తించారు. తల, శరీరంలోని ఇతర అంతర్గత …
Read More »