ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కబెడుతున్న సంగతి తెలిసిందే..గత 10 రోజులుగా చంద్రబాబును బెయిల్‌పైకి తీసుకువచ్చేందుకు లోకేష్ ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన ఖరీదైన లాయర్ల పప్పులు సీఐడీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ముందు ఉడకడం లేదు.. ఇక లాభం లేదనుకుని..హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు..ఇవాళ చంద్రబాబు లాయర్ల క్వాష్ పిటీషన్లతో పాటు, సీఐడీ …
Read More »మెట్రో విస్తరణపై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం
తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ నగరవాసులకు ప్రజారవాణాను మరింత చేరువచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కాలుష్యరహిత మెట్రో విస్తరణకు పూనుకున్నది. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రో లైన్ నిర్మిస్తామని, ఇప్పటికే ఉన్న మార్గాలను పొడిగిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ చుట్టూ, నగరంలోని వివిధ ప్రాంతాల్లో మెట్రో రైలు విస్తరణ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బేగంపేటలోని …
Read More »