ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఏడాది నుంచి ఒక్కో తరగతిలో ఆంగ్లమాధ్యమాన్ని పెంచుతామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆంగ్లమాధ్యమంపై ఉపాధ్యాయులకు శిక్షణ, హ్యాండ్ బుక్స్ బాధ్యతను ఎన్‌సీఈఆర్‌టీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లో …
Read More »టీటీడీ జంబో పాలకమండలికి లైన్ క్లియర్..రేపు అధికారిక ప్రకటన…?
ఎట్టకేలకు టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. 25 మంది సభ్యులతో కూడిన నూతన పాలకమండలికి ఏపీ కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపారు. ఆయన ఆమోదం తెలపడమే ఆలస్యం వెంటనే నూతన పాలక మండలి సభ్యుల వివరాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇప్పటివరకు ఛైర్మన్ సహా 15 మంది సభ్యులు ఉండగా, ఇకపై 25 మంది …
Read More »టీటీడీ బోర్ట్ మెంబర్స్ సంఖ్యను 25కు పెంచుతూ ఆర్టినెన్స్…!
మరో కొద్ది రోజుల్లో టీటీడీ బోర్డ్ పూర్తి స్థాయిలో కొలువు దీరనుంది. ఇప్పటికే టీటీడీ బోర్డ్ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా టీటీడీ బోర్డ్ సభ్యుల నియామకం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. ఈసారి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు మెంబర్ పదవి కోసం చాలా మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. దీంతో టీటీడీ బోర్డ్ మెంబర్స్ సంఖ్యను 25కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్్ణు …
Read More »