నారింజ రసంలో విటమిన్-సితోపాటు హెస్పెరిడిన్ అనే పదార్థం ఉంటుంది. దీనికి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే రసాయన ప్రక్రియను అడ్డుకునే శక్తి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఆరెంజ్ జ్యూస్లో చాలామంది చక్కెర లేదా ఉప్పు కలుపుకొని తాగుతారు. అలా చేయడం వల్ల జ్యూస్ తన సహజ స్వభావం కోల్పోయి శరీరానికి పోషకాలు అందించడంపై ప్రభావం పడుతుందని ఫ్లోరిడా యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు.
Read More »