మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. ?. అయితే ఇది మీకోసమే. ప్రస్తుతం మన దేశంలో స్మార్ట్ సెల్‌ఫోన్ వినియోగిస్తున్న ప్రతి నలుగురిలో ముగ్గురు నోమోఫోబియాతో బాధపడుతున్నారని ఒప్పో, కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ అధ్యయనంలో వెల్లడైంది. సెల్‌ఫోన్ ఉండదనే ఆందోళనను నోమోఫోబియా(నో మొబైల్ ఫోబి యా) అంటారు. ఈ అధ్యయనం ప్రకారం…సెల్‌ఫోన్ బ్యాటరీ 20 శాతం, అంతకంటే తక్కువ ఉంటే 72 శాతం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఫోన్ ఆగిపోతుందని ఆందోళన చెందుతున్నారు. 65 …
Read More »దేశా ప్రజలకు అండగా ఒప్పో కంపెనీ..కోటి రూపాయలు విరాళం !
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో ఒప్పో ముందంజలో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. ఇప్పుడు దాదాపు ఎక్కడ చూసినా ఒప్పో బ్రాండ్ నే ఎక్కువ శాతం వినియోగంలో ఉంది. అయితే అసలు విషయానికి వస్తే తాజాగా ఒప్పో మానవత్వాన్ని చాటుకుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. భారతదేశంలో కూడా ఈ వైరస్ విపరీతంగా పెరుగుపోతుంది. దాంతో ఎందరో కరోనా మహమ్మారిని తరిమి …
Read More »తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక సంస్థ..ప్రశంసించిన కేటీఆర్
తెలంగాణ రాష్ర్టానికి ప్రముఖ కంపెనీల రాక కొనసాగుతోంది. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఒప్పో ఆర్‌ఆండ్‌డీ ఇండియా హెడ్ తస్లీమ్ ఆరిఫ్ ఈ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు స్టార్టప్‌లకు సహాయం చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ఒప్పో ఓ ప్రకటనలో వివరించింది. స్టార్టప్‌లు, …
Read More »దేశంలోనే తొలి పరిశోధన కేంద్రం ఏర్పాటుచేస్తామన్న మొబైల్ దిగ్గజం…ఒప్పో ఇండియా ప్రెసిడెంట్ చార్లెస్ వాంగ్
రాష్ట్రంలో ప్రముఖ సంస్థలు పరిశోధన, అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు పరంపరను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలు తమ రిసెర్చ్ ఆండ్ డెవలప్‌మెంట్(ఆర్‌అండ్‌డీ) సెంటర్లను ఏర్పాటు చేశాయి. తాజాగా చైనాకు చెందిన సెల్‌ఫోన్ దిగ్గజం ఒప్పో సైతం ఆర్‌ఆండ్‌డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు అధికారిక ప్రకటన చేసింది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఆర్‌ఆండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నామని, ఈ కేంద్రం బాధ్యుడిగా తస్లీం ఆరిఫ్‌ను నియమిసున్నామని వెల్లడించింది. భారతదేశంలో మా వినియోగదారులకు మరిన్ని …
Read More »