సినీ నటుడు రాఘవ లారెన్స్ ను కలిసి వైద్యసాయం పొందడానికి వచ్చిన నిరుపేద కుటుంబం గత నాలుగు రోజులుగా స్థానిక ఎగ్మూర్ రైల్వే స్టేషన్ లో ఇబ్బందులు పడుతున్నారు. రాజాపాళయంకి చెందిన గృహలక్ష్మీ అనే మహిళ కొడుకు గురుసూర్యకి గుండెకి సంబంధించిన వ్యాధి రావడంతో వారు సాయం కోసం లారెన్స్ ని కలవాలని అనుకున్నారు.దీంతో చెన్నైకి వచ్చిన వారికి లారెన్స్ అడ్రెస్ తెలియక.. తిరిగి ఇంటికి వెళ్లలేక రైల్వేస్టేషన్ లో భిక్షమెత్తుకొని బతికారు. ఈ విషయం మీడియాలో రావడంతో …
Read More »