బీహార్‌లోని పట్నాలో దారుణం చోటుచేసుకుంది. చెవినొప్పితో ఓ యువతి హాస్పిటల్‌కి వెళ్తే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమె తన చేయిని కొల్పోయింది. అసలేం జరిగిందటే.. శివహర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖ చెవినొప్పితో పట్నాలోని మహావీర్ ఆరోగ్య సంస్థాన్ హాస్పిటల్‌కి వెళ్లింది. ఇందుకు జులై 11న వైద్యులు సూచించిన ఇంజక్షన్‌ను నర్సు రేఖ ఎడమ చేతికి వేసింది. అనంతరం శస్ర్తచికిత్స చేసి ఇంటికి పంపించారు. తర్వాత రేఖ చేయి …
Read More »200అడుగుల లోతున నీరు వేగంగా ప్రవహిస్తుంది.. లంగరు వేస్తున్నాం.. దేనికి తగులుతుందో చెప్పలేకపోతున్నాం
తూర్పు గోదావరి జిల్లా కచ్చూలూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో మునిగిన బోటుని వెలికితీయడానికి అధికారులు చేపట్టిన ఆపరేషన్ రాయల వశిష్ట ముందుకు సాగట్లేదు. నాలుగు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గత నెల 15న మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రమాదం జరిగింది. స్థానికులు రక్షించిన 26 మంది మాత్రమే సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. బోటులోని మిగతా ప్రయాణికుల్లో 36 మంది మృతదేహాలను ఇప్పటివరకు కనుగొనగాన్నారు. అమితే ప్రమాదం జరిగిన …
Read More »