ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం గురించి మాట్లాడుకుంటే వెంటనే గుర్తొచ్చేది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియంనే. దాని యొక్క కెపాసిటీ లక్ష. అయితే దానిని మించిన స్టేడియం ఇప్పుడు ఇండియాలో దర్శనం ఇవ్వబోతుంది. అదే అహ్మదాబాద్ లోని మొతెరా క్రికెట్ స్టేడియం.ఇందులో అన్ని రకాల క్రీడాలు ఆడవొచ్చు. ఇక అసలు విషయానికి వస్తే భారత్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 24న ఈ క్రికెట్ స్టేడియం ను ప్రారంభించనున్నాడు. …
Read More »