VALLABHANENI: చంద్రబాబు బహిరంగ లేఖపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. చేతకాని వాడే ఉత్తరాలు రాస్తారని….అందుకే చంద్రబాబు లేఖలు రాస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు కష్టం వస్తే ఏదో ప్రపంచానికి వచ్చినట్లు ఇష్టానుసారం ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఏం చేసామో చూపించడం ముఖ్యం, లేకపోతే అధికారంలోకి వస్తే ఏం చేయాలో ఆలోచించాలి తప్ప ఇలా పిచ్చి పిచ్చి రాతలు రాయడం హాస్యాస్పదంగా ఉందని …
Read More »మీ పాదయాత్రకు ఆ పేరు పెట్టుకోండి: బండిపై కేటీఆర్ ఫైర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పాలమూరులో అడుగుపెట్టే అర్హత లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడీకి జై కొడతారా? పాలమూరు రైతులకు ద్రోహం చేస్తూ పాదయాత్రలా? అని మండిపడ్డారు. బండి సంజయ్ చేస్తోందని ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. ప్రజా వంచన యాత్ర అని తీవ్రస్థాయిలో కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. …
Read More »