పోయిన డబ్బు తిరిగి రాదు.. పోయి అడుక్కు తినండి.. ఇది ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ వ్యక్తికి డీఎస్పీ ఇచ్చిన సమాధానం. లక్కీడ్రా పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ ఆర్‌ఎంపీని వలలో వేసుకోగా అతడు ఏకంగా రూ. 15 లక్షలు వారి ఖాతాల్లో వేశాడు. మోసపోయానని గ్రహించి పోలీసుల దగ్గరకు పరుగు తీయగా వారి రియాక్షన్ ఇలా ఉందని జిల్లా ఎస్పీకి లేఖ రాసి అదృశ్యమయ్యారు ఆర్‌ఎంపీ. అసలేం జరిగిందంటే.. …
Read More »లోన్‌యాప్ నిర్వాహకుల పైశాచికత్వం.. చనిపోయారా అంటూ.. బూతులు..!
లోన్‌యాప్‌లలో అప్పులు తీసుకొని సమయానికి తిరిగి చెల్లించకపోవడంతో టార్చర్ చేస్తున్నారు యాప్ నిర్వాహకులు. లోన్ తీసుకున్న వారి కాంటాక్ట్‌లో ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి సదరు వ్యక్తుల్ని నిందిస్తూ తిట్టడం.. ఇష్టానుసారం మెసేజులు పంపడం చేస్తున్నారు. వీరి వేధింపులు భరించలేక చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. సదరు యాప్‌లో లోన్ తీసుకున్న ఓ జంట తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నా రుణయాప్ నిర్వాహకులు పైశాచికత్వం ప్రదర్శించారు. వారి కుటుంబ సభ్యులకు …
Read More »సోనూసూద్ పేరుతో బ్యాంక్ ఖాతా ఖాళీ
దీర్ఘకాలిక వ్యాధి సోకిన కుమారుడిని కాపాడుకొనేందుకు ఓ తల్లి సామాజిక మాధ్యమాల ద్వారా సాయం కోరింది. దాన్ని అవకాశంగా తీసుకొని గుర్తు తెలియని వ్యక్తి సోనూసూద్ పేరుతో ఆమెను మభ్యపెట్టి ఎకౌంట్ ఖాళీ చేసిన ఘటన రాజమహేంద్రవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సీటీఆర్‌ఐ భాస్కరనగర్ ప్రాంతానికి చెందిన డి.సత్యశ్రీకి 6 నెలల కొడుకు ఉన్నాడు. ఆ బాబుకు దీర్ఘకాలిక వ్యాధి సోకడంతో వైద్యానికి లక్షలు ఖర్చు …
Read More »