మొన్నటివరకు కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా వేలాది రైతులు పండించిన తమ పంటను ఏం చేయాలో తెలియని అగమ్యగోచర స్థితిలో ఉన్నారు. నిషేధం తక్షణమే ఎత్తివేయాలని వైసీపీ ఎంపీలు జీరో అవర్‌లో చేసిన విజ్ఞప్తిపై వాణిజ్య మంత్రి సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీంతో వారిపట్ల రైతులు హర్షం వ్యక్తం …
Read More »భారీ ఆఫర్..బట్టలు కొంటె ఉల్లిగడ్డలు ఉచితం
దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఉద్గిరిలోని ఓ దుకాణంలో వస్త్రాలను కొంటే కిలో ఉల్లి ఉచితంగా ఇస్తున్నారు. ఈ భారీ ఆఫర్ ప్రకటించడంతో ఆ దుకాణంలో గిరాకీ పెరిగింది. ఇందుకోసం ఆ వస్త్ర వ్యాపారి ప్రేం రాజ్‌పాల్ క్వింటాల్ ఉల్లి గడ్డలను కొనుగోలు చేసి తన దుకాణానికి తెచ్చుకున్నాడు. తమ దుకాణంలో రూ.1000 వస్త్రాలు కొన్నవారికి కిలో ఉల్లిగడ్డలు, రూ.10 వేల …
Read More »దేశంలోనే తక్కువ ధరకే ఉల్లి సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదే…!
అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉల్లి ధరల అంశంపై స్పందిస్తూ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మేము కార్యక్రమాలను చేస్తున్నామని. దేశం మొత్తమ్మీద∙ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే రూ.25లకు అమ్ముతోందని, ఇంత తక్కువ రేటుకు అమ్ముతున్న రాష్ట్రం మనదే అన్నారు. రూ.25లకు అమ్ముతున్నాం అన్నారు. ఇక వేరే రాష్ట్రాల రేట్లు విషయానికి వస్తే..! *బీహార్‌లో కేజీ ఉల్లి రూ. 35 *వెస్ట్ బెంగాల్ రూ. 59 …
Read More »ఉల్లిపాయలకోసం లైన్లో నిలబడి చనిపోయిన వృద్ధుడు
శ్రీకాకుళంలోనూ ఉల్లిపాయల కోసం పాట్లు తప్పడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న కిలో ఉల్లిపాయల కోసం గంటల పాటు క్యూ లైన్లో ఎదురు చూపులు చూస్తున్నారు ప్రజలు. ఎక్కువసేపు నిల్చోలోకే వృద్ధులు సొమ్మసిల్లి పడి పోతున్నారు. తాజాగా శ్రీకాకుళంలోని రైతు బజారులో ఉల్లికోసం క్యూ లైన్లలో నుంచిని ఓ వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయాడు. నరసింహారావు అనే వృద్ధుడు ఉల్లిపాయలకోసం వచ్చి నిలబడలేక పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా …
Read More »ఇసుక, ఇంగ్లీష్ అయిపోయిందా..ఇప్పుడు ఉల్లిమీద పడ్డావ్ !
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అఖండ మెజారిటీ తో గెలిచిన విషయం అందరికి తెలిసిందే. అటు టీడీపీ చాలా దారుణంగా ఓడిపోయింది. దాంతో ఎంతో కసిగా ఓడిపోయిన భాదలో ఉన్న చంద్రబాబు ఎలాగైనా ప్రభుత్వంపై నిందలు వేసి ఏదోకటి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే చంద్రబాబు జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుండి ఏదోక సాకుతో పార్టీపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నాడు. పార్టనర్స్ ఇద్దరు మొన్నటివరకు ఇసుక, ఇంగ్లీష్ మీడియం అని కోతలో …
Read More »దేశమంతా పెరుగుతున్న ఉల్లి లొల్లి.. ఇంకా ఎంతకాలం ?
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉల్లిపాయ సామాన్యులను కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇప్పటికే ఉల్లి రికార్డు ధర పలుకుతు ప్రజలను ఉల్లికి మరింత దూరం చేస్తుంది. కిలో ఉల్లి ధర రూ 100 దాటింది. దీంతో వంటలో ఉల్లి ని వేద్దామంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. సాధారంణంగా ఇండియా లో ఏ వంటలో అయిన ఉల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు.కానీ ఇప్పుడున్న ఉల్లి కరువుతో రేటు అమాంతం పెరగడంతో దాన్ని చూస్తేనే సామాన్యులు కొనలా వద్దా అని …
Read More »ఉల్లిపాయ జ్యూస్ తో జుట్టును కాపాడుకోవడం ఎలా..?
ఈరోజుల్లో యావత్ యూత్ కు తలెత్తుతున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది జుట్టురాలడం. ఈ జుట్టుకోసం అందరూ రకరకాల రసాయనాలు, షాంపూలు వాడుతూ డబ్బులు తగలేస్తారు. అంత ఖర్చు లేకుండా కూరగాయలతో జుట్టు ఊడకుండా చేయొచ్చు. ఇందులో ముఖ్యం ఉల్లిపాయలు విషయానికి వస్తే ఇందులో సల్ఫర్ ఎక్కువ శాతం ఉండడంతో జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది. ఇవి చాలా రకాలుగా వాడొచ్చు..అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..! 1.ఉల్లి రసం మరియు …
Read More »