వేసవిలో పచ్చి ఉల్లితో ప్రయోజనాలు అనేకం ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.. *ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయను తింటే చిగుళ్ల సమస్యను తొలగిస్తుంది. *ఆహారంలో చేర్చుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుంది. *ఉల్లిపాయలో ఎముకలు బలహీనపడకుండా నిరోధించే గుణాలు ఉన్నాయి. *శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. *ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. *మొటిమలు, చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
Read More »ఉల్లితో కలిగే ప్రయోజనాలెన్నో
ఉల్లితో కలిగే ప్రయోజనాలెన్నో ఉన్నాయని వైద్యులు అంటున్నారు.మరి ఉల్లి చేసే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? ఉల్లిపాయలో విటమిన్-C, B6, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, పాస్ఫరస్ ఉంటాయి. ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఉల్లిపాయలోని సల్ఫర్ కాంపౌండ్లు బ్లడ్ షుగర్ను తగ్గిస్తాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఉల్లి మంచి ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యం మెరుగుపడటానికి ఉపకరిస్తుంది. ఉల్లిపాయను తరచుగా తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మ …
Read More »ఉల్లితో లాభాలెన్నో…!
మాములుగా పెద్దలు మన వంటింట్లో ఉండే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఉల్లిగడ్డల్ని వంటల్లో వాడడమే కాకుండా వివిధ రూపాల్లో ఔషధంగా కూడా తీసుకోవచ్చు. అవేంటంటే.. *నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లలను (4 ఏండ్ల పైబడిన వారికే) నిద్రపుచ్చేందుకు ఓ చిన్న ఉల్లిపాయ పొట్టు తీయాలి. దాన్ని నీళ్లలో వేసి వేడి చేయాలి. ఆ తర్వాత నీటిని మాత్రమే ఓ …
Read More »ఉల్లి కోసం లొల్లి… ఆ తర్వాత ఏమి జరిగిందంటే..!
చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. ఇది ఎక్కడో పక్క రాష్ట్రంలోనూ.. దేశ రాజధాని ప్రాంతంలో కాదు జరిగింది. ఏకంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రహమత్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ వీరన్న ఎస్సార్ నగర్ సమీపంలో ఉన్న బాపూనగర్ లో ఉన్న ఛాట్ బండార్ లో పానీపూరి తిన్నాడు. అయితే …
Read More »నిన్న ఉల్లి ఎపిసోడ్…ఇవాళ గడ్డిమోపుల ఎపిసోడ్ అదిరిందయ్యా చంద్రం..నీ డైలీ సీరియల్..!
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేయిస్తున్న డ్రామాలు హాస్యాస్పదంగా మారుతున్నాయి. నిన్న తొలిరోజు ఉల్లి ధరలు కొండెక్కాయంటూ..బాబు, లోకేష్‌లతో సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా ఉల్లిగడ్డల దండలు వేసుకుని అసెంబ్లీ వరకు ర్యాలీగా వచ్చి ఉల్లి ధరలపై సిల్లీ డ్రామాలు ఆడారు. వాస్తవానికి దేశమంతటా ఉల్లిధరలు కొండెక్కాయి…ఉల్లిధరలు ఆకాశాన్ని తాకుతుంటే కేంద్రంలోని మోదీ సర్కార్ చోద్యం చూస్తుంది. ఈ ఉల్లిధరల తగ్గింపు రాష్ట్రాల చేతిలో లేదు. …
Read More »పెళ్లి గిఫ్ట్ గా ఉల్లిగడ్డల గంప…ఎక్కడో తెలుసా
వివాహ శుభకార్యంలో ఉల్లిపాయలు బహుమతిగా మారాయి. కర్ణాటకలోని బాగల్‌కోటెలో జరిగిన ఓ పెళ్లిలో వరుడి స్నేహితులు ఉల్లిగడ్డలను ఓ గంపలో వేసి పెళ్లి గిఫ్ట్ గా అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో కీలో ఉల్లి ధర రూ.200కు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ధరలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు, తాము ఉల్లిగడ్డలను అంతగా …
Read More »ఆకాశాన్ని అంటిన ఉల్లి ధరలు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర అక్షరాల రూ.110లు ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మలక్ పేట్ మార్కెట్లో మాత్రం మొన్న శనివారం పదివేలకు పైగా క్వింటాళ్ల ఉల్లిగడ్డలు వచ్చాయి. మహారాష్ట్రకు చెందిన మొదటి రకం ఉల్లి ధర వేలంలో కిలో రూ.90లు పలికింది. ఇక రెండో రకం ఉల్లి గడ్డలు మాత్రం కిలోకి రూ.75లు …
Read More »ఉల్లి,వెల్లుల్లితో క్యాన్సర్ దూరం
ఇంట్లో ఉండే ఉల్లి ,వెల్లుల్లితో చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు న్యూయార్క్ పరిశోధకులు. బఫలో విశ్వవిద్యాలయం,ప్యూర్టోరికో విశ్వవిద్యాలయం పరిశోధకులు సంయుక్తంగా చేసిన అధ్యయనంలో పలు విషయాలు తెలిశాయి అని వారు అంటున్నారు. అందులో భాగంగా ఉల్లి,వెల్లుల్లి లో పలు ఔషధ గుణాలు ఉన్నాయి. వీటివలన క్యాన్సర్ కు దూరంగా ఉండోచ్చని వారు చెబుతున్నారు. మరి ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ నివారణలో అవి కీలక పాత్ర పోషిస్తాయని వారు గుర్తించారు. ఫ్యూర్టోరికోలో సోఫ్రిటో …
Read More »ఉల్లిపాయతో ఇన్ని ప్రయోజనాలా..!
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటుంటారు.ఉల్లిపాయ తనలో అద్బుతమైన గుణాలను దాచుకొని ఉంది.వంటకాలకు అదనపు రుచిని ఇవ్వడంతో పాటు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.అంతేకాకుండా ఉల్లిపాయలో అనేక అద్బుతమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. see also:చెరకు రసం త్రాగడం వలన కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే ఉల్లిపాయ కొలెస్ట్రాలను తక్కువగా కల్గి ఉంది.కేన్సర్ ను నిరోధిస్తుంది.చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో పురుషులు …
Read More »