ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ దేశ రాజకీయాలను తనవైపు తిప్పుకుంటూ ప్రభంజనం సృష్టిస్తూ ఏకంగా నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. వైసీపీ ధాటికి మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మంత్రి నారా లోకేశ్ నాయుడుతో సహా పలువురు మంత్రులు,సీనియర్ నేతలు ఓటమి పాలయ్యారు. ఈక్రమంలో రేపు అనగా ఈ …
Read More »టీడీపీలో రగులుతున్న రగడ…బాబు మాటలు ఎవరూ లెక్కచేయడం లేదట
ఒంగోలు ఎంపీ సీటు ప్రకాశం జిల్లా టీడీపీలో అగ్గి రాజేస్తుంది. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచేందుకు సిద్ధం కావడంతో టీడీపీలో తలనొప్పులు మొదలయ్యాయి. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి ఎంపికలో రగులుతున్న రగడ ఎవరో ఒకరిని పార్టీ నుంచి సాగనంపేదాకా చల్లారేలా కనిపించడం లేదు. మంత్రి శిద్దా రాఘవరావును పోటీ …
Read More »తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. పెథాయ్ గా నామకరణం చేసిన ఈ తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా పయనిస్తోంది. ఇది మచిలీపట్నానికి 900 కి.మీ, శ్రీహరికోటకు 730 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను మారిన పెథాయ్.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది వాయువ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం …
Read More »వైసీలో చేరిన డీసీసీబీ మాజీ చైర్మన్..!
ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ నేతలు, కాంగ్రెస్స్ , పారీశ్రామిక వేత్తలు మొదలగు వారు ప్రధాన ప్రతి పక్షం వైసీపీలో చేరుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మాజీ చైర్మన్ ఈదర మోహన్‌బాబు వైసీపీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో శుక్రవారం ఆయన ఆ పార్టీ తీర్థం పుచుకున్నారు. మోహన్ బాబుకు జగన్ పార్టీ …
Read More »హత్యల వెనుక బలమైన కుట్ర
ఒంగోలు జిల్లాలో సంచలనం సృష్టించిన దంపతుల హత్య కేసు నిందితులను పోలీసు అధికారులు శనివారం తమ కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారమే కస్టడీకి తీసుకున్నా శనివారం నుంచి వారిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఎస్పీ బి.సత్య ఏసుబాబు ఆధ్వర్యంలో ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు, ఒన్‌టౌన్ సీఐ ఫిరోజ్‌ల ఆధ్వర్యంలోని బృందం విచారణ చేపట్టింది. జిల్లా జైలులో ఉన్న నిందితులు లక్కే శ్రీనివాసులు, సెప్టింక్ ట్యాంకుల ఓనర్ సింథే కుమార్, ఎనిమిశెట్టి సుబ్బుమ్మ …
Read More »మృతదేహాలను ఇంత దారుణంగా
ఏపీలో కలకలం రేపిన ఒంగోలు నగరానికి చెందిన పాత ఇనుము వ్యాపారి పల్లపోతు శ్రీనివాసరావు, ప్రమీలారాణి దంపతుల మృతదేహాలను గురువారం పోలీసులు వెలికితీశారు. నిందితులు పూడ్చిన మృతదేహాలను డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు, రిమ్స్ వైద్యుల సమక్షంలో బయటకు తీశారు. దంపతులను అత్యంత కిరాతకంగా హతమార్చిన హంతకులు అంతే కిరాతకంగా నాలుగు అడుగుల గుంతలో పాతి పెట్టారు. మృతదేహాలను గోనె సంచిలో కుక్కినట్లు గోతిలో కుక్కారు. ఇదంతా చేసింది …
Read More »భర్త పిలుస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి
ఏపీలో వారం కిందట అదృశ్యమైన దంపతులు హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో భార్యాభర్తలను కిరాతకంగా హతమార్చారనే వార్త ప్రకాశం జిల్లాలో బుధవారం సంచలనం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒంగోలులోని ఇస్లాంపేటకు చెందిన పల్లపోతు శ్రీనివాసులు(41) నగరంలో పాత ఇనుము వ్యాపారి. స్థానిక మంగమూరురోడ్డులో నివాసముంటున్న బుడబుక్కల శ్రీనివాసులు పాత ఇనుమును సేకరించి పల్లపోతు శ్రీనివాసులుకు విక్రయిస్తుంటాడు. ఇలా వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు …
Read More »