సొంత గడ్డ వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ ను సంపూర్ణ ఆధిపత్యంతో లంకను చిత్తుచిత్తుగా ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. అటు T20 ఫార్మాట్లోనూ లంకను ఓడించి క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని సేన టెస్టులోనూ అదే సీన్ ను పునరావృత్తం చేశారు. దీంతో మూడు ఫార్మాట్లలో ఫుల్ …
Read More »అంతర్జాతీయ క్రికెట్ కి రాస్ టేలర్ గుడ్ బై
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. బంగ్లాదేశ్తో త్వరలో జరగనున్న రెండు టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్తో ఆరు వన్డేల అనంతరం క్రికెట్ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. గత 17 ఏళ్లుగా సపోర్ట్ చేసిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పి టేలర్.. తన దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని ట్వీట్ చేశాడు.
Read More »టీమిండియా ఘన విజయం
టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో.. బోణీ చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రోహిత్ (47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74), రాహుల్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) ధనాధన్ అర్ధ శతకాలతో.. గ్రూప్-2లో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ను 66 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత …
Read More »భారత్ కెప్టెన్ గా రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతలను రోహితక్కు అప్పగించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై విరాట్ కోహ్లి త్వరలో స్వయంగా ప్రకటన చేస్తాడని చెప్పాయి. తన బ్యాటింగ్పై దృష్టి సారించేందుకే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read More »TOP -10 లో రోహిత్ శర్మ
స్వదేశంలో ఇంగ్లాండ్ సిరీస్ లో అదరగొడుతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టుల్లో కెరీర్లోనే బెస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు. తాజాగా ప్రకటించిన ICC ర్యాంకింగ్స్ లో 8వ స్థానానికి ఎగబాకాడు. హిట్ మ్యాన్ కు 742 పాయింట్లు ఉండగా విరాట్ 836 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. పూజారా 10వ ర్యాంకులో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలర్లలో అశ్విన్ మూడో ర్యాంకులో ఉండగా, బుమ్రా 9వ స్థానంలో నిలిచాడు.
Read More »టీమిండియా పేసర్ అశోక్ దిండా క్రికెట్ కు రిటైర్మెంట్
టీమిండియా పేసర్ అశోక్ దిండా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 36 ఏళ్ల దిండా భారత్ తరపున 13 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అంతగా అవకాశాలు రానప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రికార్డుల మోత మోగించాడు. 2005 నుంచి 2019 వరకు 420 వికెట్లు తీసి సత్తా చాటాడు. IPLలో KKR, పుణె, ఢిల్లీ, RCB …
Read More »ధోనీ రిటైర్మెంట్ పై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
టీమిండియా సీనియర్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత కొద్ది రోజులుగా క్రికెట్ నుండి రిటైర్మెంట్ కానున్నాడని వార్తలు గుప్పుమంటున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మాజీ ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లు ధోనీ రిటైర్మెంట్ పై పలురకాలుగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” గతేడాది ప్రపంచ కప్ టోర్నీ తర్వాత నుండి క్రికెట్ కు దూరంగా ఉంటూ …
Read More »ఈ ఫార్మాట్లో భారత ఆటగాళ్ళు వెనకబడ్డట్లే.. వరల్డ్ కప్ కష్టమే..!
టీమిండియా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. ఒక్కప్పుడు ధోని సారధ్యంలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది భారత్. ఎన్నో ఏళ్ల తరువాత టెస్టుల్లో అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం 2007లో టీ20, 2011లో ప్రపంచ విన్నర్లుగా నిలిచింది. ఇలా ప్రతీ ఫార్మాట్లో ముందే ఉంది. మొన్న ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ లో సెమిస్ లో వెనుదిరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ టాప్ లోనే ఉన్నప్పటికీ ఒక టీ20 విషయంలో …
Read More »లేటు వయస్సులో లేటెస్ట్ రికార్డు..
టీం ఇండియా మాజీ కెప్టెన్ ,స్టార్ ఆటగాడు ,వికెట్ కీపర్ ఎంఎస్ ధోని ఇప్పటికే పలు రికార్డ్లను తన సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.తాజాగా ధోని మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ బౌలర్ భువనేశ్వర్ బౌలింగ్ లో హెన్ డ్రీక్స్ ఇచ్చిన క్యాచ్ ను అందుకున్న ధోని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో అత్యధిక క్యాచ్ …
Read More »జులన్ గోస్వామి అరుదైన రికార్డు…
టీం ఇండియా మహిళ క్రికెటర్ జులన్ గోస్వామి మరో రికార్డును సొంతం చేసుకున్నారు.సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్ లో భాగంగా మిథాలీ రాజ్ నేతృత్వంలో టీం ఇండియా ఆ దేశంలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే . అందులో భాగంగా సోమవారం ఇరు జట్టుల మధ్య జరిగిన తొలి వన్డేలో జులన్ గోస్వామి ఇరవై నాలుగు పరుగులిచ్చి నాలుగు వికెట్లను ,శిఖా పాండే ఇరవై మూడు పరుగులిచ్చి మూడు …
Read More »