గులాబీ బాస్ , బీఆర్ ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ 115 మంది అభ్యర్థుల జాబితా ప్రకటనతో తెలంగాణలో కొద్ది రోజులుగా వేడెక్కిన ఎన్నికల వాతావరణం..ఇప్పుడు జమిలి ఎన్నికల ఊహాగానాలతో ఒక్కసారిగా చల్లబడింది..దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండడం, మరోవైపు కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి బలపడడంతో ఈ డిసెంబర్‌లో జరగాల్సిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కిందామీద పడుతోంది..తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, …
Read More »తడిచిన ధాన్యంతో సహా చివరి గింజ వరకు కొంటాం’- సీఎం కేసీఆర్
తడిచిన వరిధాన్యాన్ని కూడా కొంటామని… ఈ విషయంలో ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్… రైతులకు భరోసానిచ్చారు. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వరిధాన్యం సేకరణపై సీఎం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వరిధాన్యం సేకరణపై ఆరా తీశారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతి తదితర వరిధాన్య సేకరణ ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని… …
Read More »టీఆర్ఎస్ దీక్షలో ప్రత్యేక ఆకర్షణగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా ధాన్యం సేకరణపై టీఆర్ఎస్ దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నలుపు రంగు వస్త్రాలు ధరించిన సండ్ర వెంకటవీరయ్య, వరి కంకులతో సభాస్థలికి చేరుకున్నారు. ఆకుపచ్చ రంగు తలపాగ ధరించి రైతులకు సంఘీభావం ప్రకటించారు. కావడికి ముందు మోదీ ఫోటోను, వెనుకాల వరికంకులను ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాకు …
Read More »ఒక రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరాడడం కేంద్రానికి సిగ్గుచేటు
తెలంగాణ రైతాంగం పండించిన యాసంగి ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షలో జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ పాల్గొని ప్రసంగిస్తూ రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఏం జరుగుతోందని తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు మరణిస్తూనే ఉండాలా? అని ప్రశ్నించారు. దేశంలో రైతులు తమ హక్కుల కోసం పోరాడుతూనే …
Read More »కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు
ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలో భూకంపం సృష్టిస్తాం.. పీయూష్ గోయల్ పరుగులు తీయాల్సిందేనని కేసీఆర్ హెచ్చరించారు. హిట్లర్, నెపోలియన్ వంటి అహంకారులు కాలగర్భంలో కలిసిపోయారు.. పీయూష్‌కు ఎందుకు ఇంత అహంకారం అని కేసీఆర్ నిలదీశారు.పీయూష్ గోయల్ ఉల్టాఫల్టా మాట్లాడుతున్నారు. ఆయనకు రైతులపై ఏమైనా …
Read More »ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ 24 గంటల డెడ్‌లైన్
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజులు, రైతులు సిద్ధంగా ఉన్నారని, తాడోపేడో తేల్చుకుంటామని తేల్చిచెప్పారు. కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్ విధించారు . 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి సుమారు 2 …
Read More »జూన్ నాటికి వన్ నేషన్ .. వన్ రేషన్
ఈ ఏడాది జూన్ నాటికి దేశ వ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ,గుజరాత్,మహారాష్ట్ర ,హర్యానా,రాజస్థాన్,కర్ణాటక,కేరళ,మధ్యప్రదేశ్ ,గోవా,జార్ఖండ్ ,త్రిపుర రాష్ట్రాల్లోమాత్రమే ప్రస్తుతానికి అయితే ఈ విధానం అమల్లో ఉంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కడైన సరే రేషన్ తీసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ నాటికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం …
Read More »