తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని మధురనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. పురుగులు మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో రాంప్రసాద్, అతని భార్య సుచిత్రతో పాటు ఇద్దరు పిల్లలు రుషిత, జాహ్నవికి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన గ్రానైట్ వ్యాపారిగా తెలుస్తోంది.
Read More »