Home / Tag Archives: one day series

Tag Archives: one day series

టీమిండియాకు బిగ్ షాక్

ప్రస్తుతం వరల్డ్ కప్ లో   సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ జట్టుకు అద్భుత ఆరంభాలను ఇస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇక తన అద్భుత కెప్టెన్సీతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అన్ని విధాల జట్టును ముందుండి నడిపిస్తున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడకపోతే ఇంగ్లండ్‌ను ఎదుర్కొవడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా చీలమండ గాయంతో బాధపడుతున్న …

Read More »

విరాట్‌ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

 టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ నికర ఆస్తుల విలువ తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ‘స్టాక్‌ గ్రో’ అనే కంపెనీ గణాంకాల ప్రకారం విరాట్‌ నికర ఆస్తుల విలువ రూ.1050 కోట్లు అని తెలింది. అంతర్జాతీయ క్రికెటర్లు అర్జిస్తున్న ఆదాయంలో ఇదే అత్యధికం.సోషల్‌ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రికెటర్‌గానే కాక.. ఆసియాలోనే టాప్‌లో నిలిచిన కోహ్లీ.. ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు దాదాపు 9 కోట్లు చార్జ్‌ చేస్తున్నట్లు సమాచారం. …

Read More »

వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల

భారత్‌ వేదికగా ఈ ఏడాది చివర్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌ ముసాయిదా షెడ్యూల్‌ను బీసీసీఐ వెల్లడించింది. ప్రతిపాదిత షెడ్యూల్‌ ప్రకారం టీమిండియా కెప్టెన్  రోహిత్‌ సేన అక్టోబర్‌ 8న చెన్నై వేదికగా తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. లీగ్‌ దశలో టీమ్‌ఇండియా తొమ్మిది మైదానాల్లో మ్యాచ్‌లు ఆడనుండగా.. అందులో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. తొలి మ్యాచ్‌లో డిఫెండిగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో రన్నరప్‌ న్యూజిలాండ్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌ …

Read More »

ధోనీపై గంభీర్ సంచలన వ్యాఖ్యలు

2007, 2011 వరల్డ్ కప్ లలో భారత్ సమిష్టిగా రాణించి గెలిస్తే.. కెప్టెన్ ధోనీని హీరోని చేశారని టీమిండియా మాజీ ఆటగాడు..ఎంపీ గౌతమ్ గంభీర్ విమర్శించారు.  ఐసీసీ ట్రోఫీల్లో గెలవడం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కే సాధ్యమని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై స్పందించిన గంభీర్.. ‘ICC టోర్నమెంట్లలో మనోళ్లు వ్యక్తిగత ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వేరే జట్లు సమష్టిగా ప్రదర్శన చేస్తాయి. 2007, 2011 WCలలో భారత్ …

Read More »

ధోనీ ఉంటే WTC ఫైనల్లో భారత్ గెలిచేదా..?

WTC ఫైనల్లో భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శల నేపథ్యంలో మాజీ కెప్టెన్ ధోనీని నెటిజన్లు గుర్తు చేస్తూ.. ట్విటర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇలాంటి మ్యాచుల్లో Mr.Cool Mr. Cool సారథ్యాన్ని మిస్ అవుతున్నాము.. అతడు ఉండుంటే మ్యాచ్ గెలిచేవాళ్లమని అంటున్నారు. 2013 తర్వాత ఇతర ఆటగాళ్ల కెప్టెన్సీలో ICC ట్రోఫీని దక్కించుకోవడంలో భారత్ విఫలమైందని చెబుతున్నారు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ ప్రదర్శనను తప్పుబడుతున్నారు.

Read More »

కోహ్లీతో గొడవపై గంభీర్ క్లారిటీ

ఐపీఎల్-2023లో టీమిండియా మాజీ కెప్టెన్.. కింగ్ విరాట్ కోహ్లితో జరిగిన వాగ్వాదం గురించి మాజీ ఆటగాడు.. ఎంపీ  గౌతమ్ గంభీర్ తాజాగా స్పందించారు. ఓ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లితో నా అనుబంధం ఒకేలా ఉంటుంది. మా మధ్య వాగ్వాదం జరిగితే అది మైదానంలో మాత్రమే ఉంటుంది. గ్రౌండ్ బయట కాదు. వ్యక్తిగతంగా మా మధ్య ఎలాంటి గొడవ లేదు. నాలాగే …

Read More »

ఇన్ స్టాలో ట్రెండింగ్ అవుతున్న కోహ్లీ పోస్ట్

నిన్న ఆదివారం జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. ఈ పరాజయం  తర్వాత భారత జట్టుపై వస్తున్న విమర్శలపై ఆటగాళ్లు పరోక్షంగా స్పందించారు. ఇందులో భాగంగా ‘నిశ్శబ్దం అనేది గొప్ప బలానికి మూలం’ అంటూ కింగ్ విరాట్  కోహ్లి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. మరోవైపు యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ ‘నాట్ ఫినిష్డ్ (ఇంకా ముగిసిపోలేదు)’ అని …

Read More »

వైరల్ అవుతున్న హర్భజన్ సింగ్ ట్వీట్

 సరిగ్గా పదహారు ఏండ్ల కిందట అంటే  2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో అప్పటి కెప్టెన్ ..టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ యంగ్ ప్లేయర్లతోనే గెలిపించాడని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పై టీమిండియా మాజీ ఆటగాడు .. ఆప్ స్పిన్నర్  హర్భజన్ సింగ్ వ్యంగ్యంగా స్పందించారు. నెటిజన్ చేసిన ట్వీట్ పై హర్బజన్ స్పందిస్తూ ‘అవును.. అతనొక్కడే ఒంటరిగా ఆడాడు. మిగతా 10 మంది ఆడలేదు. …

Read More »

శార్దూల్ మరో రికార్డు

ఆసీస్ తో WTC ఫైనల్లో కష్టాల్లో భారత్ ను శార్దూల్ 51 రన్స్ తో ఆదుకున్నారు. ఈ క్రమంలో ఓ రికార్డు సృష్టించారు. టెస్టుల్లో 8 లేదా అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగుకు దిగి 4 హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో చేరారు. కిరణ్ మోరే 21 ఇన్నింగ్సుల్లో 5 ఫిఫ్టీస్ చేయగా, శార్దూల్ 13 ఇన్నింగ్సుల్లోనే 4 ఫిఫ్టీస్ చేశారు. ఆ తర్వాత …

Read More »

WTC ఫైనల్ టెస్టులో టీమిండియా గెలుస్తుందా..?

WTC ఫైనల్ టెస్టులో చివరి రోజైన నేడు ఆదివారం 280 పరుగులు చేస్తే భారత్ విజేతగా నిలుస్తుంది. అయితే క్రీజులో ఉన్న విరాట్ కోహ్లిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ అన్నారు. ‘విరాట్ కోహ్లి క్రీజులో ఉన్నంత సేపు భారత్ గెలిచే అవకాశం ఉంది. గొప్ప ప్లేయర్లు అద్భుతాలు చేయగలరు. కోహ్లి ఔటయ్యే వరకు ఆస్ట్రేలియా రిలాక్స్ అవ్వొద్దు’ అని జస్టిన్ లాంగర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat