ప్రస్తుతం వరల్డ్ కప్ లో సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ జట్టుకు అద్భుత ఆరంభాలను ఇస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇక తన అద్భుత కెప్టెన్సీతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అన్ని విధాల జట్టును ముందుండి నడిపిస్తున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడకపోతే ఇంగ్లండ్‌ను ఎదుర్కొవడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా చీలమండ గాయంతో బాధపడుతున్న …
Read More »కేన్ విలయమ్సన్ సంచలన నిర్ణయం
కీవిస్ జట్టుకు చెందిన సీనియర్ క్రికెటర్.. ఆ జట్టు కెప్టెన్ అయిన కేన్ విలియమ్సన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంలో భాగంగా అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తిన్న కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. సరిగ్గా ఆరేండ్ల కింద జట్టు టెస్ట్ క్రికెట్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన కేన్ మొత్తం ముప్పై ఎనిమిది టెస్ట్ మ్యాచులు ఆడగా ఇందులో ఇరవై …
Read More »ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ
బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు వన్డేల్లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. బంగ్లాదేశ్‌పై విరుచుకుపడి బ్యాటింగ్ చేశాడు. వన్డేల్లో తొలిసారి ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఇషాన్ 126 బంతుల్లో 200 రన్స్ స్కోర్ చేశాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. …
Read More »ఇషాన్ కిషన్ తొలి సెంచరీ
బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు వన్డేల్లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడవ వన్డేలో .. అతను కేవలం 85 బంతుల్లో 101 రన్స్ చేశాడు. ఇషాన్ సెంచరీలో 14 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇండియా 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 162 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ 46 రన్స్‌తో …
Read More »సచిన్ తన జీవితంలో మరిచిపోలేని రోజు నేడు
టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు.. లెజండ్రీ సచిన్ టెండూల్కర్ తన జీవితంలో మరిచిపోలేని రోజు నేడు. సరిగ్గా ఏనిమిదేళ్ల కిందట అంటే ఇదే రోజు మార్చి 16,2012లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్ గా సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇదే రోజు ఢాకాలో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచులో 114పరుగులు చేయడంతో సచిన్ అరుదైన ఈ ఫీట్ ను సాధించాడు. …
Read More »ఢీ అంటే ఢీ అంటున్న విరాట్ రోహిత్
టీమిండియా కెప్టెన్ ,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రోహిత్ శర్మ నువ్వా నేనా అంటూ తెగ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. అతడికి పోటీగా రోహిత్ శర్మ ఉన్నాడు. 2011,17,18సంవత్సరాల్లో వన్డేల్లో కోహ్లీ అత్యధిక పరుగులను సాధించి నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాడు. ఈ ఏడాది కూడా కోహ్లీ 1288పరుగులతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అయితే …
Read More »ధోనీ అభిమానులకు చేదువార్త..!
ఎంఎస్ ధోనీ టీం ఇండియా దిగ్గజ ఆటగాళ్ళ తర్వాత అంతగా పాపులారీటీని సంపాదించుకున్న ఆటగాడు. పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ నుండి వన్డే క్రికెట్ ప్రపంచ కప్ వరకు.. టెస్ట్ క్రికెట్లో నెంబర్ వన్ స్థానం నుండి వన్డే క్రికెట్లో నెంబర్ వన్ స్థానం వరకు టీం ఇండియాను నిలబెట్టిన మాజీ కెప్టెన్.. అయితే సరిగ్గా మూడున్నరేళ్ళ కింద టెస్ట్ క్రికెటుకి గుడ్ బై చెప్పిన ధోనీ తాజాగా వన్డే …
Read More »