భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ ముసాయిదా షెడ్యూల్‌ను బీసీసీఐ వెల్లడించింది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం టీమిండియా కెప్టెన్ రోహిత్ సేన అక్టోబర్ 8న చెన్నై వేదికగా తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. లీగ్ దశలో టీమ్‌ఇండియా తొమ్మిది మైదానాల్లో మ్యాచ్‌లు ఆడనుండగా.. అందులో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. తొలి మ్యాచ్‌లో డిఫెండిగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో రన్నరప్ న్యూజిలాండ్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్ …
Read More »TEST క్రికెట్ కు టీమిండియా స్టార్ ఆటగాడు గుడ్ బై
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్డేలు, T20ల్లో ఎక్కువ కాలం కొనసాగేందుకు జడ్డూ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. కాగా న్యూజిలాండ్ తో సిరీస్ సందర్భంగా గాయపడ్డ ఈ 33 ఏళ్ల స్టార్ ఆల్ రౌండర్ సౌతాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. అతడు కోలుకునేందుకు మరో 6 నెలలు పట్టవచ్చని సమాచారం. గాయంతో కోలుకున్నాక కూడా టెస్టులు ఆడేది …
Read More »యువరాజ్ సింగ్ అభిమానులకు శుభవార్త
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఫ్యాన్స్ కోరిక మేరకు… త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానని పేర్కొన్నాడు. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్రికెట్ ఫీల్డ్‌లో తనను చూసే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు తన వన్డే కెరీర్‌లో చివరిసారిగా, ఇంగ్లండ్‌పై సాధించిన సెంచరీ(150)కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్న యువీ.. భావోద్వేగ క్యాప్షన్ జతచేశాడు. ‘‘ఆ దేవుడే నీ …
Read More »వన్డే, టి20ల్లో కెప్టెన్‌గా రోహిత్
టి20 ప్రపంచకప్ 2021 తర్వాత విరాట్ కోహ్లి టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీమిండియా పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలు చవిచూసి సెమీస్ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది.ఇక టీమిండియా సెమీస్‌కు చేరాలంటే అద్భుతాలే జరగాల్సిందే. తనకు కెప్టెన్‌గా ఇదే చివరి టి20 ప్రపంచకప్ కావడంతో ఎలాగైన టైటిల్ అందుకోవాలని భావించిన కోహ్లి ఆశలు గల్లంతయ్యాయి. ఇదిలా ఉండగా.. టి20 కెప్టెన్సీ నుంచి …
Read More »