Home / Tag Archives: omicron (page 20)

Tag Archives: omicron

త్వరలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగే అవ‌కాశం

త్వ‌ర‌లో మ‌ళ్లీ క‌రోనా ఆంక్ష‌లు విధించ‌కోపోతే యూకేలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని లండ‌న్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ట్రాపిక‌ల్ మెడిసిన్ ప‌రిశోధ‌కులు శ‌నివారం హెచ్చ‌రించారు. ప్ర‌స్తుతం ఇంగ్లాండ్‌లో ఒమిక్రాన్ వైర‌స్ వేగంగా వ్యాపిస్తోంద‌ని, ఇన్‌ఫెక్ష‌న్ల రేటు చాలా ఎక్క‌వ‌గా ఉండ‌టంతో ఆస్ప‌త్రుల‌లో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశోధ‌కుల‌లో ఒక‌రైన డాక్ట‌ర్ నిక్ డేవీస్ అన్నారు. యూకేలో శ‌నివారం తాజాగా 633 …

Read More »

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో తెలంగాణ మరో మైలురాయి

 కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. గురువారం నాటికి రాష్ట్రంలో వేసిన టీకాల సంఖ్య 4 కోట్లు దాటింది. రాష్ట్రంలో 18 ఏండ్లు దాటినవారు 2.77 కోట్ల మంది ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ రెండు డోసుల చొప్పున 5.55 కోట్ల టీకాలు వేయాల్సి ఉన్నది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా గురువారం నాటికి 4 కోట్ల డోసులను వేసింది. వ్యాక్సినేషన్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా …

Read More »

దేశంలో కొత్తగా 9,419 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 9419 కేసులు నమోదవగా.. తాజాగా 8,503 రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,74,744కు చేరాయి. ఇందులో 3,41,05,066 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4,74,735 మంది వైరస్‌కు బలయ్యారు. మరో 94,943 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 7,678 మంది కరోనా నుంచి కోలుకోగా, 624 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా …

Read More »

కోవిడ్ మ‌హ‌మ్మారి ఎప్పుడు ముగుస్తుందో చెప్పిన బిల్ గేట్స్‌

కోవిడ్ మ‌హ‌మ్మారి ఎప్పుడు ముగుస్తుందో అంచ‌నా వేశారు బిల్ గేట్స్‌. మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు, బిలియ‌నీర్‌ త‌న బ్లాగ్‌లో ఈ విష‌యాన్ని చెప్పారు. 2022లో కోవిడ్ మ‌హ‌మ్మారికి చెందిన తీవ్ర ద‌శ ముగుస్తుంద‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వ‌ల్ల ఆందోళ‌న ప‌రిస్థితి త‌ప్ప‌ద‌న్నారు. ఈ ద‌శ‌లో మ‌రో సంక్షోభాన్ని అంచ‌నా వేయ‌లేమ‌ని, కానీ మ‌హ‌మ్మారికి చెందిన తీవ్ర ద‌శ వ‌చ్చే ఏడాది ముగియ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. గేట్స్ …

Read More »

బ్రిటన్‌లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విలయ తాండవం

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బ్రిటన్‌లో విలయం సృష్టిస్తున్నది. ఒకే రోజు 101 కొత్త కేసులు రికార్డయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 437కు చేరుకుందని బ్రిటిన్‌ ఆరోగ్య అధికారులు మంగళవారం తెలిపారు. డెల్టా వేరియంట్‌ కంటే కొత్త వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న నేపథ్యంలో బ్రిటీష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మంగళవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో కొవిడ్‌ పరిస్థితులపై మంత్రులతో సమీక్షించారు. వైరస్‌ కట్టడికి మరిన్ని …

Read More »

దేశంలో కొత్తగా 8,439 కరోనా కేసులు

దేశంలో నిన్న భారీగా తగ్గిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,439 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే 23శాతం ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తగా 9,525 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 195 మంది మృత్యువాతపడ్డారు.ప్రస్తుతం దేశంలో 93,733 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,56,822కు చేరింది. ఇందులో 3,40,89,137 …

Read More »

ఒమిక్రాన్ వేరియంట్‌ అంత ప్రమాదమా..?

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌పై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ కీల‌క అంశాన్ని వెల్ల‌డించారు. గ‌త వేరియంట్ల క‌న్నా ఒమిక్రాన్ విధ్వంస‌క‌ర‌మైంది ఏమీకాద‌న్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న విష‌యం నిజ‌మే అని, అది డెల్టా క‌న్నా వేగంగా విస్త‌రిస్తోంద‌ని, కానీ డెల్టా క‌న్నా ఒమిక్రాన్ ప్ర‌మాద‌క‌ర‌మైంది ఏమీ కాదు అని ఫౌసీ తెలిపారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌పై వ్యాక్సిన్లు ఎలా ప‌నిచేస్తాయ‌న్న దానిపై …

Read More »

దక్షిణాఫ్రికాలో 700 రెట్లు వేగంగా ఒమిక్రాన్‌ కేసులు నమోదు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌  భయాందోళనలు రేకెత్తిస్తున్నది. నవంబర్‌ నెలాఖరులో దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ ఉత్పరివర్తనం ఇప్పటి వరకు 47కుపైగా దేశాల్లో వెలుగు చూసింది. అయితే, ఇప్పటి వరకు ఈ వేరియంట్‌ కారణంగా మరణాలు మాత్రం సంభవించలేదు. వేగంగా విస్తరిస్తున్న వైరస్‌తో దక్షిణాఫ్రికా, అమెరికా సహా యూరప్‌లోని దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. అమెరికా, యూరప్‌లో కొత్త వేరియంట్‌ సామాజిక వ్యాప్తి మొదలైంది నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒమిక్రాన్‌ వేరియంట్‌ …

Read More »

Carona థర్డ్ వేవ్ కి కారణం ఇదే..?

సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న కాలేజీల్లో ఫెస్ట్ లు ఊపందుకున్నాయి. వీటిలో విద్యార్థులెవరూ కనీసం మాస్కులు ధరించకుండా పాల్గొనడమే వైరస్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. ఇటీవల కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజీలో 280 మందికి కరోనా సోకగా.. తాజాగా కరీంనగర్లో ప్రైవేటు మెడికల్ కాలేజీలో 43 మంది వైరస్ బారిన పడ్డారు. అందుకే విద్యాలయాల్లో కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

Read More »

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై సంచలన విషయాలు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశమంతా విస్తరించే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ డా. మనీంద్ర అగర్వాల్ అన్నారు. దీంతో జనవరి లేదా ఫిబ్రవరి నెల లో థర్డ్ వేవ్ వచ్చే సూచనలు ఉన్నాయన్నారు. మరోవైపు వచ్చే 6 వారాలు చాలా కీలకమని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. స్వల్ప లక్షణాలు ఉండటం కాస్త ఉపశమనం కలిగించే విషయమని, కరోనా నిబంధనలు పాటిస్తే బయటపడొచ్చన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat