దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మరో ఒమైక్రాన్ వేరియెంట్ కేసు వెలుగుచూసింది.ఢిల్లీలో శనివారం ఒమైక్రాన్ వేరియంట్ రెండో కేసు నమోదైంది. ఢిల్లీలో ఒమైక్రాన్ మొదటి కేసు నమోదైందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు. ఈ వారం జింబాబ్వే నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రయాణికుడి నుంచి తీసుకున్న నమూనాను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించగా ఒమైక్రాన్ వేరియంట్ వెలుగుచూసింది. రోగి ప్రయాణ చరిత్ర ప్రకారం అతను ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లాడు.ఒమైక్రాన్ …
Read More »దక్షిణాఫ్రికాలో 700 రెట్లు వేగంగా ఒమిక్రాన్ కేసులు నమోదు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ భయాందోళనలు రేకెత్తిస్తున్నది. నవంబర్ నెలాఖరులో దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ ఉత్పరివర్తనం ఇప్పటి వరకు 47కుపైగా దేశాల్లో వెలుగు చూసింది. అయితే, ఇప్పటి వరకు ఈ వేరియంట్ కారణంగా మరణాలు మాత్రం సంభవించలేదు. వేగంగా విస్తరిస్తున్న వైరస్‌తో దక్షిణాఫ్రికా, అమెరికా సహా యూరప్‌లోని దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. అమెరికా, యూరప్‌లో కొత్త వేరియంట్ సామాజిక వ్యాప్తి మొదలైంది నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ వేరియంట్ …
Read More »