ఈరోజు గురువారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సభ ప్రారంభమైన మొదట్లో లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ సభా సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆతర్వాత ఇటీవలే మృతి చెందిన సిట్టింగ్ సభ్యులు, మాజీ ఎంపీలకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఆ వెంటనే లోక్ సభ ను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా …
Read More »లోకసభ స్పీకర్ ను కలవనున్న టీఆర్ఎస్ ఎంపీలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్, లోకసభ స్పీకర్‌లను టీఆర్ఎస్ ఎంపీలు కోరనున్నారు. రాజ్యసభ చైర్మన్, లోకసభ స్పీకర్‌లను కలిసి ఎంపీలు వినతిపత్రం అందించనున్నారు. కేసీఆర్ నుంచి వచ్చిన లేఖతో ఎంపీ కేకే నివాసం నుంచి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లనున్నారు.
Read More »కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై ప్రివిలేజ్ నోటీసు
కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. కేంద్రం తీరుకు నిరసనగా ఎంపీలు ఇవాళ లోక్‌సభలో ఆందోళన చేపట్టారు. గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పంపలేదని బిశ్వేశ్వర్ తుడు అబద్ధాలాడి, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని ఎంపీలు నోటీసులో పేర్కొన్నారు. గిరిజనులకు, …
Read More »లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా సోకింది. ఈ నెల 19న ఆయన కొవిడ్ పాజిటివ్ అని తేలిందని, శనివారం ఆయన ఎయిమ్స్‌లో చేరినట్లు ఆ ఆసుపత్రి వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని ఆదివారం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్‌లో తెలిపింది.
Read More »భారత రాజ్యంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో అద్భుతం..!
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటితో 70 ఏళ్ళు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ప్రారంభించచారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు పాల్గొని కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. భారత రాజ్యంగం భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. ఇలాంటి రోజున మొక్కలు నాటి 70ఏళ్ల రాజ్యాంగాన్ని గుర్తుచేసుకోవడం ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి.
Read More »గాంధీజీకి ప్రముఖులు నివాళి
భారత జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ రాజ్ ఘాట్ వద్ద గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు.ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు,లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా,కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ,కేంద్ర మంత్రులు ,సీనియర్ నేతలు నివాళులర్పించారు.
Read More »వివాదంలో లావణ్య త్రిపాఠీ
నేచూరల్ బ్యూటీ లావణ్య త్రిపాఠీ ఓ వివాదంలో చిక్కుకుంది. ఒక పక్క అమ్మడుకు అవకాశల్లేక సతమతవుతూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కింద జరిగిన అఖిల బ్రాహ్మణ మహాసభలో పాల్గోన్న లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా బ్రాహ్మణ సామాజిక వర్గం గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ” ప్రస్తుత కాలంలో బ్రాహ్మణ వర్గాలకు అత్యున్నత …
Read More »లోక్‌సభ స్పీకర్‌గా ఓమ్ బిర్లా
లోక్‌సభ స్పీకర్‌గా రాజస్థాన్‌కు చెందిన ఎంపీ ఓమ్ బిర్లా ఎన్నికయ్యే అవకాశముంది. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్‌లోని కోట పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందిన భాజపా నేత ఓమ్ బిర్లాను స్పీకర్ అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు ఎన్డీయే వర్గాలు తెలిపాయి. లోక్‌సభ కొత్త స్పీకర్‌గా గతంలో మేనకా గాంధీ సహా అనేక మంది భాజపా సీనియర్ల పేర్లు వినిపించాయి. అయితే చివరకు ఓం బిర్లా వైపు …
Read More »