తనకూ సైబర్ వేధింపులు ఎదురయ్యాయని బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తాజాగా వెల్లడించారు. ఇంటర్నెట్‌లో అవహేళన చేయడం, బెదిరింపులు నిత్యం ఉటాయని, వాటిని బాలికలు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె పిలుపునిచ్చారు. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ‘‘ఇస్మార్ట్ సైబర్ చైల్డ్’’ పేరుతో తెలంగాణ మహిళల భద్ర త విభాగం శనివారం వెబినార్ నిర్వహించింది. ఇందులో పీవీ సింధు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘‘సైబర్ నేరాల బారిన పడితే, వెంటనే …
Read More »తెలుపు చీరలో సింధు తళతళ
బ్యాడ్మింటన్ కోర్టులో స్మాష్ షాట్లతో అలరించే పీవీ సింధు ( PV Sindhu ).. ఇప్పుడు సాంప్రదాయ దుస్తుల్లోనూ ఆకట్టుకుంటోంది. టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచిన హైదరాబాదీ షట్లర్.. తన జెర్సీలను పక్కనపెట్టేసి కొత్త లుక్‌లో కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన తెలుపు చీరలో సింధు తళతళ మెరిసిపోతోంది. పింక్, బ్లూ, పర్పుల్ త్రెడ్‌వర్క్ ఉన్న ఆ చీరలో .. చాలా సహజమైన అందంతో …
Read More »కండోమ్ వాడి స్వర్ణం గెలిచింది
చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. అసలు విషయం ఏంటంటే టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన కయాకింగ్ ప్లేయర్ జెస్సికా ఫాక్స్(AUS).. తను ఎదుర్కొన్న ఓ సమస్యకు కండోమ్ సహాయం చేసినట్లు తెలిపింది. రేస్ వల్ల పడవ ముందు భాగం దెబ్బతిందని, దీంతో వేగం తగ్గకూడదని కోచ్ పిండి పదార్థం అంటించినట్లు తెలిపింది. అది కూడా నీటిలో నిలవదని తెలిసి.. తానే కొన భాగానికి కండోమ్ తొడిగినట్లు చెప్పింది. …
Read More »బ్రేకింగ్ న్యూస్..ఈ ఘనత సాధించిన తొలి మహిళ ఈమే !
భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగాట్ మరో రికార్డు సృష్టిస్తుంది. 2020 ఒలింపిక్స్ లో చోటు దక్కించుకున్న భారత తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఈ రెజ్లర్ ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ 53 కిలోల విభాగంలో జపాన్ క్రీడాకారిణి చేతులో ఓడిపోయింది. ఓడినప్పటికీ ఒలింపిక్స్ లో ఆడేందుకు అవకాశం దక్కింది. తద్వారా భారత్ తరపున టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి మహిళగా నిలిచింది. …
Read More »క్రికెట్ అభిమానులకు శుభవార్త…ఒలింపిక్స్ కు గ్రీన్ సిగ్నల్..?
యావత్ క్రికెట్ అభిమానులకు ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి ఎందుకంటే.. ఒలింపిక్స్ లో క్రికెట్ పెట్టే అంశం మరోసారి బయటకు వచ్చింది. ఈ మేరకు 2028కి కల్లా క్రికెట్ ను ఇందులో ప్రవేశపెట్టే యోచనలో ఐసీసీ ప్రయత్నిస్తుందని గాట్టింగ్ పెర్కున్నారు. వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ)కు అనుబంధంగా కొనసాగుతున్న నాడా(నేషనల్ ఆంటీ డోపింగ్ ఏజెన్సీ) లో ఇటీవలే బీసీసీఐ చేరడంతో ఉన్న కొన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. …
Read More »మెరిసిన తెలుగు తేజం..పోర్బ్స్ జాబితాలో చోటు..!
బ్యాడ్మింటన్ సంచలనం.. తెలుగు తేజం పివి సింధు ఒలింపిక్స్ వంటి క్రీడల్లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రియో ఒలింపిక్స్ తృటిలో స్వర్ణం కోల్పోయిన రెండో స్థానలో నిలిచి రజతాన్ని గెలుచుకుంది. దీంతో ఒక్కసారిగా సింధుకు క్రేజ్ పెరిగిపోయింది. అంతేకాక తన బ్రాండ్ వాల్యూ కూడా అమాతం ఆకాశానికి ఎగబాకింది. దీంతో సింధు ఏకంగా పోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. 2018-19 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యధిక వార్షికాదాయం కలిగిన …
Read More »ప్రభాస్ కోసం అనుష్కనైన వెనక్కి నెట్టేస్తా..
శుక్రవారం ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అరుణారెడ్డి పంచుకున్నవిశేషాలివీ..ఇక విషయానికి వస్తే బుద్దా అరుణారెడ్డి ఒక జిమ్నాస్ట్.. తన నిజజీవితం కోసం మీడియాతో మాట్లాడుతూ ..నా లక్ష్యం 2020 ఒలింపిక్స్ పైనే అని,నా దృష్టి అంతా దానిపైనే అని చెప్పుకొచ్చింది.కాలికి గాయంతో మూడు నెలలు చికిత్స తీసుకున్న ఇప్పుడే గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాను. ఒలింపిక్స్‌కు ఎంపికయ్యే అవకాశం అక్టోబర్‌లో ఉంది కాబట్టి అప్పుడు జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్ …
Read More »