87 ఏళ్ల వృద్ధురాలిని 89 ఏళ్ల భర్త సెక్స్ కావాలని వేధిస్తున్న ఘటన గుజరాత్‌లోని వదోదర్‌లో చోటుచేసుకుంది. ఈ వేధింపులు భరించలేక ఆ ముసలి భార్య మహిళల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 181 అభయంకు కాల్ చేసిన తన సమస్య తెలిపింది. వృద్ధురాలిని తన భర్త శృంగారం చేయాలని రోజూ తీవ్ర స్థాయిలో వేధిస్తున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. హెల్త్ బాలేదని, …
Read More »వృద్ధజంట గొప్ప మనసు..!!
రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జానకమ్మదంపతులు తమ గొప్ప మనసు చాటుకున్నారు.వారికున్న వృద్ధాశ్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తునట్లు వెల్లడించారు.వివరాల్లోకి వెళ్తే..యాదాద్రి భువనగిరి జిల్లా..చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామంలో కోటి రూపాయలతో మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జానకమ్మదంపతులు వృద్ధాశ్రమాన్ని నిర్మించారు.ఇవాళ తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను వారు కలిసి ఆ వృద్ధాశ్రమ వివరాలను అందించారు. ఎకరంన్నర భూమిలో, ఆరు వేల …
Read More »