మెగాస్టార్ చిరంజీవి.. అల్లు అర్జున్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అవును. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఓసారి.. ఓ ఆడియో ఫంక్షన్‌లో మెగా అభిమానులు పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ గోల చేస్తున్న సమయంలో అదే ఫంక్షన్‌లో పాల్గొన్న అల్లు అర్జున్ పవన్ ఫ్యాన్స్‌పై సీరియస్ అవడంతోపాటు.. వారికి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ గొడవ అక్కడితో ఆగక.. అల్లు అర్జున్ పాల్గొన్న ప్రతీ ఫంక్షన్‌లోనూ …
Read More »