తెలంగాణలో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించేందుకు రూ.2592 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు TS ప్రభుత్వం ముందుకొచ్చింది. రైతులకు సాగుకయ్యే ఖర్చులో 50% అందించనుంది.. ఏటా 2 లక్షల ఎకరాల చొప్పున వచ్చే నాలుగేళ్లలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగుకు రూ 5076.15 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. దీనిలో రైతుల వాటా రూ 2484.17 కోట్లు కాగా, సబ్సిడీ కింద రూ. 2591.98 కోట్లు ఇవ్వనుంది. …
Read More »