ప్రఖ్యాత ఒగ్గుకథ పితామహుడు చుక్క సత్తయ్య మరణం తీరని లోటని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని స్వగ్రామమైన మాణిక్యపురంలో చుక్క సత్తయ్య పార్థీవదేహాన్ని సందర్శించి ఎంపీ కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా చుక్కా సత్తయ్య మృతి పట్ల కవిత తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చుక్కా సత్తయ్య తన జీవితం అంతా ఓగ్గు కళకే అంకితం చేశారని స్మరించుకున్నారు. ఆయన మృతి తెలంగాణకు …
Read More »