సూపర్ స్టార్ మహేష్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.రంగరెడ్డి జిల్లా అధికారులు మహేశ్ బాబుకు షోకాజ్ నోటీసులు పంపించారు.అసలు విషయానికి వస్తే సూపర్ స్టార్ గచ్చిబౌలిలో ఎఎంబీ సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ థియోటర్‌ను ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే.దీనిని భారీ ఎత్తున నిర్మించాడు.అయితే ఎఎంబీ సినిమాస్ జీఎస్టీ రూల్స్ పాటించడంలేదనే ఆరోపణలపై నోటీసులు జారీ చేశారు.నిన్న జీఎస్టీ కమిషనరేట్ యాంటీ ప్రాఫిటీరింగ్ వింగ్ అధికారులు కొన్ని మల్టీప్లెక్స్‌లకు …
Read More »చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో సతమతమవుతున్న అధికారులు..రాష్ట్రంపై తీవ్ర ప్రభావం
ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల నుంచి లాక్కున్న వేల ఎకరాల భూముల్ని తాకట్టు పెట్టి, బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములను తాకట్టు పెట్టి, అప్పులు తీసుకునే అధికారాలను సీఆర్‌డీఏ కమిషనర్‌కు అప్పగించారు. విషయం ఏమిటంటే ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే భూములను తాకట్టు పెట్టే అధికారం సీఆర్‌డీఏ కమిషనర్‌కు సంక్రమించింది. అలాగే రహదారులు, మంచినీటి సరఫరా, …
Read More »కర్నూల్ జిల్లా మారెళ్లలో బయయపడ్డ టీడీపీ నేతల బాగోతం..సాక్ష్యాలతో సహా
* 158 ఎకరాల దేవుని మాన్యాలు అన్యాక్రాంతం….!! * టీడీపి వర్గాల అక్రమణలో ఇనామ్ భూములు..శిథిలావస్తలో దేవాలయాలు.. * ప్రజల చందాలు మాయం…ఆలయాల నిర్మాణం శూన్యం… * వేలం వేసేదిలేదు….సాగు చేసుకుంటాం ఏవడు అడిగేది…!! * ఏదేచ్చగా సాగుచేసుకుంటున్న ఇనాం భూములు… * మీ భూమిలో ఫిర్యాదుచేసినా పట్టించుకోని దేవాదాయశాఖ..!! ఆ గ్రామానికి నూట యాభై ఎకరాలకు పైగా దేవుని మాన్యాలు ఉన్న ఆలయాలు నేడు దూప, దీప, నైవేద్యాలకు …
Read More »బ్రేకింగ్ న్యూస్ ….కర్నూల్ జిల్లా చెన్నంపల్లి కోటలో
గుప్తనిధుల వేటకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో పెద్ద మొత్తంలో గుప్తనిధులు ఉన్నట్లు కొంతమంది ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం తవ్వకాలను ప్రారంబించిన సంగతి తెలిసిందే . గత వారం రోజులుగా కోటలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. విజయనగర రాజుల కాలం నాటి నిధి నిక్షేపాలు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు సాగిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, మెటల్ డిటెక్టర్ల …
Read More »