రాష్ట్రానికి ఒక తండ్రిలా ఆలోచించాను కాబట్టే పలు నిర్ణయాలు తీసుకున్నానని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియమ్ సహా విద్యా రంగంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వెల్లడించారు. అత్యుత్తమ విద్యతోనే పేద కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా దారిద్య్ర నిర్మూలన సాధ్యమని ఆయన పేర్కొన్నారు. కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుందన్న ఆయన, అలా …
Read More »రూ.55లక్షలను ఎగ్గొట్టిన అనసూయ
అనసూయ ఒక ప్రముఖ ఛానెళ్లల్లో వచ్చే ఎంటర్ ట్రైన్మెంట్ కార్యక్రమాలతో తెలుగు అభిమానుల మదిని కొల్లగొట్టిన యాంకర్. ఒకవైపు వాక్ చాతుర్యంతో.. మరోవైపు అందంతో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దు గుమ్మ. అయితే సేవా పన్ను కట్టకుండా ఉన్న సినీ తారల జాబితాలో ఈ ముద్దుగుమ్మ చేరింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాబై ఐదు లక్షలను సర్వీస్ ట్యాక్స్ ను ఎగ్గొట్టినట్లు జీఎస్టీ అధికారులు …
Read More »జాగ్రత్త నగరంలో కుళ్లిన మాంసంతో బిర్యానీ తయారీ..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ మహా నగరంలో కుళ్లిన మాంసంతో బిర్యానీ తయారీ చేసి విక్రయిస్తున్న ఓ హోటల్‌పై మున్సిపల్ అధికారులు దాడి చేసి జరిమానా విధించారు. ఆదిబట్ల మున్సిపాలటీ పరిధిలోని మంగల్‌పల్లి గేట్ వద్ద ఇటీవల రెడ్ బావర్చి హోటల్ ప్రారంభమైంది. ఈ హోటల్‌లో కుళ్లిపోయిన కోడిమాంసం వాడుతున్నట్లు మున్సిపల్ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు శుక్రవారం ఆ హోటల్‌పై దాడి చేసి హోటల్‌ను పరిశీలించారు. ఈ పరిశీలనలో హోటల్‌లో కుళ్లిన …
Read More »కర్నూలు జిల్లాలో వర్షాల సమయంలోనూ సీఎం హెలికాఫ్టర్ ల్యాండింగ్ పై శ్రద్ధలేదా.. జరగరానిది జరిగితే బాధ్యులెవరు.?
తాజాగా నిన్న సోమవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగిన హెలికాఫ్టర్ ఘటనలు ఆపార్టీ శ్రేణులను ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సోమవారం జగన్ తాడేపల్లిలో నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ వెళ్లడానికి బయల్దేరారు. అయితే గన్నవరం ఎయిర్ పోర్టులో జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు సమస్యలు ఉన్నాయని అధికారలు సమాచారం అందించారు. దీనిపై సీఎం కార్యాలయ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ హెలికాఫ్టర్ ల్యాండింగ్ విషయంలో …
Read More »బ్రేకింగ్…అమరావతి బినామీ భూబాగోతంపై ఏసీబీ ఎంక్వైరీ…!
అమరావతి ల్యాండ్ స్కామ్‌లో ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా…తనకు అమరావతిలో ఒక్క ఎకరం, అదీ బినామీల పేరుతో ఉంటే..చూపించండి అంటూ మంత్రి బొత్సకు సవాల్ చేసిన సుజనా బినామీ బాగోతాలన్నీ బయటపడనున్నాయా..ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అధికారుల విచారణ తీరు చూస్తే నిజమే అనిపిస్తుంది. అమరావతి ప్రాంతంలో సుజనాకు, ఆయన బంధువులకు బినామీల పేర్లతో ఏమైనా భూములు ఉన్నాయా అనే …
Read More »బోటు ప్రమాద ఘటనపై అధికారులకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నారో తెలుసా.?
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప‍్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన జగన్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను వినియోగించాలని, నేవీ, ఓఎన్‌జీసీ హెలికాఫర్లను సహాయక చర్యల్లో వినియోగించాలన్నారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా అందుబాటులో ఉన్న మంత్రులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున …
Read More »నారాయణ స్కూల్ పై ఏపీ ప్రభుత్వం కొరడా..!
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం గుర్తింపు లేని స్కూల్స్ పై విద్యాశాఖ అధికారులు సీరియస్ ఆక్షన్ తీసుకుంటున్నారు.ఈమేరకు విజయవాడలోని గుర్తింపు లేకుండా తరగతులు చెబుతున్న నారాయణ స్కూల్ ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేసారు.ఇప్పటికే అధికారులు రెండు,మూడుసార్లు నోటిసులు పంపినప్పటికే పట్టించుకోకపోవడంతో ఈ బుధవారం సీజ్ చేయడం జరిగింది.అంతేకాకుండా లక్ష రూపాయలు జరిమానా కూడా విధించడం జరిగింది.నిన్నటితో వేసవి సెలవలు పూర్తికావడంతో ఈరోజు స్కూల్ లు రీఓపెనింగ్ చేసారు.ఈ నేపధ్యంలో విద్యాశాఖ …
Read More »పందికొక్కులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్న సమీక్షల్లో గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో చోటు చేసుకున్న పలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆర్ధికశాఖలో జరిగిన వేల కోట్ల అక్రమ కేటాయింపులపై చర్చ జరుగుతుండగానే ఉన్నటత విద్యామండలిలో జరిగిన మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఉన్నత విద్యామండలిలో కేవలం నలుగురు అధికారులకు డ్రైఫ్రూట్స్ కోసం గత మూడేళ్లుగా 18లక్షలు ఖర్చు చేసినట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారులు సీఎం జగన్ …
Read More »ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వం వైద్యం అందాలి.. ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం ఆదేశం
వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోమవారం సమగ్ర సమీక్ష చేపట్టారు. వైద్య, ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులతో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆరోగ్యవ్యవస్థను మెరుగుపరచి మంచి ఫలితాలు సాధించేవిధంగా అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. అందరికి వైద్యం అందేలా సత్వర చర్యలు తీసుకోవాలని సూచించ నున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వంవైద్యం అందాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇప్పటికే నివేదికలు తయారుచేసిన ఇరుశాఖల అధికారులు …
Read More »వెళ్లి కలుస్తున్నారే కానీ లోలోపడి భయపడి చస్తున్నారట.. కానీ జగన్ ఏం చేస్తున్నారంటే
తాజాగా ముగిసిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది.. ప్రభుత్వం మారిపోయింది. ప్రతిపక్ష వైసీపీ అధికార పక్షం అయ్యింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాగం మొత్తం మకాం మార్చేస్తున్నారు. దీంతో ఐఎఎస్‌లు, ఐపీఎస్ లను ఏయే శాఖల్లో ఎవరెవరిని నియమించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల నుంచి, ఐఏఎస్ అధికారుల వరకూ అందరూ క్యూలైన్లలో వచ్చిమరీ జగన్ ను కలుస్తున్నారు. అయితే ఆయా నేతలకు దగ్గరగా …
Read More »