రాబోయేది పండుగల సీజన్ కావడంతో.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ స్పెషల్ సేల్స్‌ను ప్రారంభించాయి. ఇప్పటికే ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్.. గ్రేట్ ఇండియన్ సేల్‌ను ఈరోజు నుంచి ప్రారంభించింది. అలాగే.. ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ సేవింగ్ డేస్ పేరుతో సేల్‌ను నిర్వహిస్తోంది. అక్టోబర్ 3 నుంచి ఈ సేల్ ప్రారంభం అవనుంది. కానీ.. అక్టోబర్ 2 నుంచి అంటే ఈరోజు నుంచే ప్లస్ మెంబర్స్ కోసం సేల్‌ను ప్రారంభించింది …
Read More »కృతిశెట్టికి వరసగా ఆఫర్లు
‘ఉప్పెన’ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది అందాల రాక్షసి .సో క్యూట్ భామ కృతిశెట్టి. ఈ అమ్మడికి వరసగా ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో రామ్ పోతినేని, నాని, సుధీర్ బాబు సినిమాల్లో నటిస్తోంది. ఇక ఇప్పుడు తమిళ స్టార్ ధనుష్ సరసన నటించే ఛాన్స్ అందుకుందట. మారి, మారి 2 సినిమాలను తెరకెక్కించిన బాలాజీ మోహన్ డైరక్షన్లో ధనుష్ ఓ సినిమా చే
Read More »రిలయన్స్ జియో బంపర్ ఆఫర్లు
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. రూ.1,999 విలువైన జియో ఫీచర్ ఫోన్ కొన్న వారికి 24 నెలల పాటు అన్లిమిటెడ్ సర్వీస్ అందిస్తోంది. రూ.1,499కి లభించే మరో ఫీచర్ ఫోన్ కొంటే 12 నెలల సర్వీస్ కల్పిస్తోంది. ఈ రెండు ప్లాన్లలో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు నెలకు 2 జీబీ (4G) డేటా వాడుకోవచ్చు. ప్రస్తుతం జియో ఫోన్ …
Read More »జగన్ భరోసా…ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోండి !
చదువు అనేది పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పేర్కొన్న విద్యను ప్రతీ చిన్నారికి అందించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పేదింటి తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకు ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని గురువారం సీఎం వైఎస్ జగన్ అధికారికంగా …
Read More »ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు జగన్ భారీ గిఫ్ట్.. అమ్మఒడితో పాటు కిట్లు..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగానే ఉంటుంది. నిన్నటివరకు ఆంగ్ల మాధ్యమం కోసం జగన్ చేసిన పోరాటం తెలినదే. ఇచ్చిన హామీలకన్నా ప్రజలకు ఎక్కువ చేసి చూపించడం జగన్ కు అలవాటు తాజాగా విద్యా కమిషన్ సమీక్ష సమావేశంలో మాట్లాడిన అంశాలపై ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు విద్యను భోదించడంతో పాటు స్కూలు బ్యాగు, నోట్‌బుక్స్, టెక్ట్స్ …
Read More »భారీ ఆఫర్ ను వద్దనుకున్న కన్నడ భామ..కెరీర్ లో ఇదే పెద్దది!
రష్మిక మందన్న…టాలీవుడ్ లో ఛలో సినిమాతో అడుగుపెట్టిన ఈ కన్నడ భామ. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అందరి మైండ్ లో పడింది. ఆ తరువాత గీత గోవిందం సినిమాతో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది. అనంతరం రెండు చిత్రాలు అంతగా బాగోపోయిన తన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ ముదుగుమ్మ చేతిలో మూడు సినిమాలో ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు, భీష్మ, అల్లు అర్జున్ సుకుమార్ …
Read More »అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంచలన నిర్ణయం… దసరాకు ఆఫర్లే కాదు, ఉద్యోగాలు కూడా..!
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఆన్ లైన్ షాపింగ్ హవానే నడుస్తుంది. వీటివల్ల బయటకు వెళ్లి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే కూర్చొని మొబైల్ లోనే షాపింగ్ చేసుకుంటున్నారు. దీనికి తోడు మల్లా జనాలు ఆకర్షితులు అయ్యేలా ఆఫర్స్ మరియు డిస్కౌంట్ లు కూడా ఇస్తారు. మామోలు రోజుల్లోనే ఇలా ఉంటే ఇక పండుగలు వస్తే ఇంకెలా ఉంటుందో చూసుకోండి. రానున్న రోజుల్లో దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి. …
Read More »ఎవరికీ అందనంత ఎత్తులో మహేష్ హీరోయిన్..!
సూపర్ స్టార్ మహేశ్, కైరా అద్వాని జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రం టాలీవుడ్ లో రికార్డు హిట్ నమోదు చేసింది. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో అరంగ్రేట్రం చేసింది కైరా. అనంతరం రామ్ చరణ్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డేట్స్ కోసం డైరెక్టర్లు గాలింపు చర్యలు చేస్తున్నారు. దీపిక, కత్రినాకైఫ్ వంటి హీరోయిన్లు సీన్ అయిపోవడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని కైరా …
Read More »అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లపై వేటు..ఇక నో ఆఫర్స్ !
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఆన్ లైన్ షాపింగ్ హవానే నడుస్తుంది. వీటివల్ల బయటకు వెళ్లి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే కూర్చొని మొబైల్ లోనే షాపింగ్ చేసుకుంటున్నారు. దీనికి తోడు మల్లా జనాలు ఆకర్షితులు అయ్యేలా ఆఫర్స్ మరియు డిస్కౌంట్ లు కూడా ఇస్తారు. మామోలు రోజుల్లోనే ఇలా ఉంటే ఇక పండుగలు వస్తే ఇంకెలా ఉంటుందో చూసుకోండి. …
Read More »వన్ ప్లస్ ప్రియులకు శుభవార్త..బజాజ్ ఎలక్ట్రానిక్స్ బంపర్ ఆఫర్..!
మీ దగ్గరలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ షో రూమ్ కి వెళ్ళండి, ఉహించని ఆఫర్స్ మీ సొంతం చేసుకోండి. ప్రస్తుతం ఆపిల్ మొబైల్ తో సమానంగా నడుస్తున్న బ్రాండ్ ఏది అంటే అది వన్ ప్లస్ సిరీస్. ఇంకా చెప్పాలి అంటే ఇదే ఇప్పుడు టాప్ అని చెప్పొచ్చు. అలాంటి టాప్ బ్రాండ్ లో భాగంగా వన్ ప్లస్ సెవెన్ సిరీస్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్ లో అమేజింగ్ ఆఫర్స్ …
Read More »