రాష్ట్రంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఓడీఎఫ్ జిల్లాలుగా నిలిచిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా నిజామాబాద్ జిల్లా కూడా బహిరంగ మలవిసర్జన రహిత జిల్లా (ఓడీఎఫ్)గా నిలిచింది. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా విజయవంతంగా 3 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా ఎంపీ కవిత నిజామాబాద్‌ను ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించారు. At Open Defecation Free awareness meeting in rajeev gandhi auditorium. …
Read More »