తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సూర్యాపేట సభలో ఎన్నికల శంఖారావం పూరించారు. ఇవాళ 105 అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ఖాయమని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అటు కాంగ్రెస్, బీజేపీలు కూడా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ సెకండ్ వీక్ లో రావచ్చని , పోలింగ్ నవంబర్ చివరివారం లేదా డిసెంబర్ మొదటివారంలో జరగవచ్చు అని …
Read More »నిజాయితీ, నిరాడంబరత కలబోసిన మహోన్నత నేత..లాల్‌బహుదూర్ శాస్త్రి…!
జై జవాన్.. జై కిసాన్…ఎంత గొప్ప నినాదం ఇది.. స్వర్గీయ మాజీ ప్రధాని, భారత రత్న లాల్ బహుదూర్ శాస్త్రి ఇచ్చిన ఈ నినాదం మరోసారి భారతీయుల హృదయాల్లో దేశభక్తిని తట్టి లేపుతోంది…చైనా దురాక్రమణ విషాదంలో నెహ్రూ మరణించిన తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రి..అంతలోనే పాకిస్తాన్ తో యుద్దం వచ్చింది.. ఆ సమయంలో లాల్ బహుదూర్ శాస్త్రీజీ ధృఢచిత్తంతో వ్యవహరించారు..జై జవాన్, జైకిసాన్ నినాదంతో సైనికులతో పాటు …
Read More »