మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా-నరసింహారెడ్డి` తెలుగు- హిందీ- తమిళ- మలయాళ- కన్నడ- హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదలౌవుతోంది. అక్టోబర్ 2 న సినిమా విడుదల సందర్భంగా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే సైరా ఎన్ని థియేటర్లలో రిలీజవుతోందో తెలుసా. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4620 థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా థియేటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. నైజాం 420.. సీడెడ్ 330.. ఆంధ్ర …
Read More »