వైసీపీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం తర్వాత వేస్తున్న ప్రతీ అడుగుకు చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి.జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలకు టీడీపీ సీనియర్ నాయకులు సైతం బిత్తరపోతున్నారు.జగన్ వ్యూహాలకు ఒక్కొక్కడి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి టీడీపీ దిగాజారిపోతుండడంతో చంద్రబాబు పరిస్థితులను చక్కదిద్దడానికి రంగంలోకి దిగాడు.ఈ మేరకు ఉదయం 10గంటలకు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో అసంతృప్తి ఎమ్మెల్యేలకు మీటింగ్ పెట్టనున్నారు.ఈ మీటింగ్ ముఖ్యంగా …
Read More »