తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ సీనియర్ హీరో.. మెగాస్టార్ కొణిదెల శివశంకర్ వర ప్రసాద్ ఆలియస్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో తనకు ఎదురులేదంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. చిరు తాజాగా నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో విజయం సాధించిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ ఈ మూవీ. అయితే ఈ చిత్రంలో …
Read More »చిరు పక్కన రమ్యకృష్ణ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ దర్శకుడు వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్న ఎన్వీ ప్రసాద్ నిర్మాతగా మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్`ను తెలుగులోకి రీమేక్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా లూసిఫర్ మూవీలో ప్రముఖ నటి ముంజు వారియర్ పోషించిన పాత్రను తెలుగులో రమ్యకృష్ణతో చేయించాలని దర్శకుడు వినాయక్ ఆలోచిస్తున్నారని ఆ వార్తల సారాంశం. ఇందుకు దర్శకుడు …
Read More »