ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లాలోని నూజివీడులో విజయవంతంగా కొనసాగుతుంది. 143వ రోజు ప్రజాసంకల్పయాత్రను చిన్న అగిరిపల్లి నుంచి (ఈరోజు)సోమవారం ఉదయం వైఎస్ జగన్ ప్రారంభించారు. వైఎస్ జటన్ తో పాగు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఆయనతో పాటు అడుగులో అడుగులు వేస్తున్నారు. ఇందులో బాగంగానే వైఎస్ జగన్ తోటపల్లి చేరుకొని మద్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు.పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45లకు ప్రారంభమవుతుంది. …
Read More »కృష్ణాజిల్లా టీడీపీలో వర్గ విభేదాలు…ఉద్రిక్తత
కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గం పాత రావిచర్లలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. అధికార టీడీపీలోని ఎంపీ మాగంటి బాబు, నియోజకవర్గ ఇన్చార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గ్రామకమిటీ అధ్యక్షుడిగా గతంలో ఎంపీ మాగంటి బాబు వర్గీయుడు మువ్వ శ్రీనివాస్ ఎన్నికయ్యాడు. అయితే దానిని వ్యతిరేకిస్తూ ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఇవాళ తన వర్గీయుడు దాసరి పంగిడేశ్వరరావును గ్రామకమిటీ అధ్యక్షుడిగా ప్రకటించారు. కాగా ఈరోజు సాయంత్రం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం …
Read More »